MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫుల్ గా తాగేసి మైకంలో మీడియాకు దొరికిపోయింది, ఏం చేసిందంటే....

ఫుల్ గా తాగేసి మైకంలో మీడియాకు దొరికిపోయింది, ఏం చేసిందంటే....

ఆ సినిమాపెద్దగా వర్కవుట్ కాకపోయినా తన పబ్లిసిటీ తను తెచ్చేసుకుంది. సినిమా కన్నా జనం ఆమె గురించి మాట్లాడుకునేలా తనను తాను ప్రమోట్ చేసుకుంది. 

3 Min read
Surya Prakash
Published : Jul 01 2024, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Uorfi Javed

Uorfi Javed


సెలబ్రెటీలు సాధారణంగా తాగినా అది బయిటపడకుండా మీడియా ముందు కు రాకుండా జాగ్గత్తపడతారు. పార్టీలు సీక్రెట్ గా చేసుకుంటూంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్, మహిళా సెలబ్రెటీలు తాగి మీడియాకు దొరకరు. అయితే మీడియా ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. మరీ ముఖ్యంగా ముంబై మీడియా. అక్కడ వీకెండ్ అంటే పబ్ ల దగ్గర ఎవరైనా తాగి దొరుకుతారేమో అని కెమెరాలతో సిద్దంగా ఉంటారు. అలా మీడియాకు దొరికిపోయింది . ఆమె మరెవరో కాదు ఉర్ఫీ జావేద్.

210


మీడియాను మరీ ముఖ్యంగా ఇనిస్ట్రాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఉర్ఫీ జావేద్ సుపరిచితమే. ఆమె బాలీవుడ్ సెలబ్రెటీ. ఆమె వింత వింత డ్రస్ లతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ తో పేజ్ త్రీలో ఉంటుంది. ఆమె కేవలం తన స్పెషల్ డ్రస్ ల డిజైన్ లతోనే క్రేజ్ తెచ్చుకుంది అంటే అతిశయోక్తి కాదు. తన వీడియోలతో ఇనిస్ట్రా ద్వారా ఆదాయం సంపాదించే ఆమె అందుకోసం ఎలాగైనా కనపడటానికి సిద్దమవుతుంది.
 

310


అడపాదడపా ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఈ మధ్యన ఏక్తా కపూర్ నిర్మించిన లవ్ సెక్స్ థోకా సినిమా సెకండ్ పార్టా లో కనిపించింది. ఆ సినిమాపెద్దగా వర్కవుట్ కాకపోయినా తన పబ్లిసిటీ తను తెచ్చేసుకుంది. సినిమా కన్నా జనం ఆమె గురించి మాట్లాడుకునేలా తనను తాను ప్రమోట్ చేసుకుంది. ప్రమోషన్స్ లో పీహెడ్ డీ చేసినట్లు ఉండే ఆమె ఆలోచనలు వింతగా అనిపిస్తాయి ఒక్కోసారి.
 

410


ఇక  సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తూంటుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేయటమే అందుకు కారణం. తను చేసే ప్రతీ ప్రయోగం అందరీకి నచ్చాలని లేదని అంటుంది. తన కొత్తదనాన్ని నిత్యం అన్వేషిస్తూనే ఉంటుంది.

510
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram

ఉర్పీ డ్రస్ లు  చూసిన జనాలు  గొడవలకు దిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెట్టే ఫొటోలు,వీడియాలతో ఒక్కోసారి విసిగిస్తుంది.  కోపాన్ని తెప్పిస్తుంది.. అయినా ఆమె ఎక్కౌంట్ కు వెళ్లి జనం చూడటం మానరు. అదే ఆమెకు తెలుసు. నన్ను తిట్టినా, పొగిడినా నన్నేతే మర్చిపోకుండా గుర్తు పెంటుకుంటున్నారు కదా అంటోంది.

610
urfi javed n

urfi javed n

తాజాగా ఆమె వీకెండ్ బాగా ఎంజాయ్ చేసింది. ముంబైలోని పోష్ పబ్ నుంచి తాగి బయిటకు వస్తూ మీడియాకు దొరికిపోయింది. ఆమె తనను వీడియో తీస్తున్నా వారించకుండా నేను ఫుల్ గా తాగాను అంటూ వాళ్ళతో గుసగుసలాడుతూ చెప్పింది. అది కూడా వీడియో తీసారు. తాగి నడవలేని స్దితిలో ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. 

710
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram


అయితే తెల్లారి తను వీడియో వైరల్ అవటం గమనించినట్లుంది. వెంటనే తను రాత్రి తన ప్రెండ్స్ తో కలిపి నైట్ అవుట్ పార్టీ చేసుకున్నామని కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అలాగే తను తాగటానికి ముందు తన మేకప్ తీసేయటం, డ్రస్ మార్చుకోవటం చేయటం మర్చిపోయానని చెప్పుకొచ్చింది. కొందరు మాంసం తిన్నామని ఎముకలు మెళ్లో వేసుకుతిరుగుతామా..ఇలా తాగి మీడియో ముందుకు రావటం ఎందుకు అని విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం తప్పేముంది వీకెండ్ మీరు ఎంజాయ్ చేయరా అంటూ సమర్దిస్తున్నారు.

810
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram


ఏదైమైనా మరోసారి  ఉర్ఫీ  అందరిని ఆకర్షిస్తుంది..  వీపు మొత్తం కనపడే డ్రస్ తో రచ్చ చేసింది . ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఆ డ్రెస్సులో ఆమెను చూసిన వార్తంతా సెల్ఫీలు దిగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు.. చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం ఏంటి పాప భలే గున్నావే అంటూ కామెంట్ల రచ్చ చేస్తున్నారు.. 

910
uorfi javed

uorfi javed


సోషల్ మీడియానే నమ్మకుని.. వింత డ్రస్సులతో కుర్రకారు ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటుంది. తరచూ వింత డ్రెస్సులు వేసుకుంటూ ట్రోలర్లకు టార్గెట్ అవుతున్న ఉర్ఫీ జావేద్.. మరోసారి వైరల్ అయ్యింది. తాజాగా ఆమె న్యూ లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఈ లుక్ కూడా బాగానే ఉందని కొందరు అంటుంటే.. ఏంటి  మళ్లీ కొత్తగా ఏం చేయబోతున్నావ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఉర్ఫీ లేటెస్ట్ లుక్ నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది.

1010


ఏదైమైనా సోషల్ మీడియాలో ఎక్కువగా రచ్చ చేసే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఉర్ఫీ జావేద్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల డ్రస్సులు వేసుకుంటూ చిత్రవిచితంగా కనిపిస్తుంది ఆమె.  ఆమె తన వింత దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Recommended image2
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం
Recommended image3
2025లో తెలుగు డైరెక్టర్లకు పోటీ ఇచ్చిన, టాప్ 5 కోలీవుడ్ దర్శకులు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved