MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • HBD Mahesh Babu: మహేష్ గురించి మీకు తెలియని నిజాలు... ఆ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ ఆయన క్లాస్ మేట్స్..!

HBD Mahesh Babu: మహేష్ గురించి మీకు తెలియని నిజాలు... ఆ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ ఆయన క్లాస్ మేట్స్..!

స్టార్ హీరోల్లో మహేష్ చాలా ప్రత్యేకం. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. నేడు మహేష్ జన్మదినం కాగా... ఆయన 47వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా మహేష్ గురించి అరుదైన విషయాలు చర్చకు వస్తున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 09 2022, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు... నటుడుగా తానేమిటో పసిప్రాయంలోనే మహేష్(Mahesh babu) నిరూపించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ఏకైక నటుడు మహేష్ బాబు. టీనేజ్ లోనే మహేష్ సోలో హీరోగా సినిమాలు చేశాడు. అలాగే అన్న, నాన్నలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్(HBD Mahesh Babu) కి తెలుగు చదవడం, రాయడం రాదు. ఆయనకు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉంది. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగిన మహేష్ బాగా రాయగలరు. ఇక మహేష్ కి కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ క్లాస్ మేట్స్ కావడం విశేషం. 
 

36

అప్పట్లో టాలీవుడ్ కూడా చెన్నైలో ఉండేది. కాబట్టి మన తెలుగు హీరోల నివాసాలు కోలీవుడ్ స్టార్స్ నివాసాలు ఉండే ప్రాంతాల్లో ఉండేవి. కోలీవుడ్ నటులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. ఇక వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఓకే స్కూల్ లో చదువుకొనేవారు. 

46


ఈ క్రమంలో మహేష్ కి కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న కార్తీ, విజయ్ క్లాస్ మేట్స్ అట. ఈ ముగ్గురు కలిసి చదువుకున్నారట. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఈ హీరోలు వెల్లడించారు. కార్తీ నటుడు శివ కుమార్ చిన్న కొడుకు కాగా, సూర్య ఆయనకు పెద్ద కుమారుడు. 

56


ఇక విజయ్ దర్శకుడు చంద్రశేఖర్ కుమారుడు. చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబాలు కావడంతో ఈ ముగ్గురు ఒకే విద్యాసంస్థలో చదువుకున్నారు. అలాగే మహేష్ తో విజయ్ కి మరొక సంబంధం ఉంది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్న ఒక్కడు, పోకిరి చిత్రాలను విజయ్ రీమేక్ చేశాడు. తమిళంలో కూడా భారీ విజయం సాధించిన ఈ మూవీస్ విజయ్ ఇమేజ్ పెంచాయి. 
 

66

మరోవైపు మహేష్ భర్త డే పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు, పోకిరి చిత్రాల స్పెషల్ షోస్ ప్రదర్శించారు. కొత్త చిత్రాల విడుదలకు ఏమాత్రం తగ్గకుండా రెస్పాన్స్ దక్కింది. ఫ్యాన్స్ ఈ చిత్రాలు ఆడుతున్న థియేటర్స్ కి పోటెత్తారు. మొత్తంగా మహేష్ బర్త్ డే గ్రాండ్ గా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved