MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Youtuber Harsha Sai: పారిపోయాడన్నారు.. జైలుకెళ్లాడన్నారు.. కానీ మళ్లీ మొదలెట్టిన యూట్యూబర్ హర్షసాయి

Youtuber Harsha Sai: పారిపోయాడన్నారు.. జైలుకెళ్లాడన్నారు.. కానీ మళ్లీ మొదలెట్టిన యూట్యూబర్ హర్షసాయి

ఒకప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన  హర్షసాయి.. ఓ వివాదంవల్ల కనిపించకుండా పోయాడు. పారిపోయాడు, జైలుకెళ్లాడంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. అందరికి సమాధానంగా పవర్ ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ యూట్యూబర్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 20 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మళ్లీ యాక్టీవ్ అయిన హర్షసాయి
Image Credit : our own

మళ్లీ యాక్టీవ్ అయిన హర్షసాయి

యూట్యూబ్ లో సంచలనం సృష్టించి.. సోషల్ మీడియాలో స్టార్ గా మారిన వారిలో యూట్యూబర్ హర్షసాయి కూడా ఒకడు. భారీ స్థాయిలో ఫోలోవర్స్ ను సాధించిన హర్ష.. కొంత కాలం క్రితం ఓ భారీ వివాదంలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డాడు. చాలా కాలం హర్షసాయి ఛానెల్ లో వీడియోస్ అప్ లోడ్ చేయలేదు. ఓ అమ్మాయి హర్షపై కేసు పెట్టడం, రకరకాల ఆరోపణలు చేయడంతో.. హర్ష కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దుబయ్ పారిపోయాడని కొందరు, జైల్లో ఉన్నాడని కొందరు, ఎక్కడికో పారిపోయాడని మరికొందరు, బాగా ఓవర్ యాక్షన్ చేశాడని మరికొందరు ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ.. మళ్లీ ప్రత్యక్ష్యం అయ్యాడు హర్షసాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ వీడియోలు
Image Credit : facebook.com/blogger109/

చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ వీడియోలు

సినిమా స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతోంది.. వీడియో పోస్ట్ చేసి ఏడాది పైనే అయ్యింది. ఏమైపోయాడు హర్షసాయి అని అతని అభిమానులు వెతకడం మొదలు పెట్టారు. చాలా కాలం గ్యాప్ తరువాత రీసెంట్ గా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు హర్ష సాయి. తన టీమ్ తో కలిసి అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో వీడియోలు చేస్తున్నాడు. భారీగా డబ్బును పేదవారికి దానం చేస్తున్నాడు. తాను మొదటి నుంచి చేస్తున్నట్టగానే పేదవారికి రకరకాల మార్గాల్లో సాయం చేస్తూ.. ఆ వీడియోల ద్వారా భరీగా ప్యూస్ ను సాధిస్తున్నాడు. చేతినిండా సంపాదిస్తున్నాడు కూడా. అందరికంటే డిఫరెంట్ గా వీడియోలు చేస్తుండటంతో తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అతనికి భారీగా అభిమానులు పెరిగిపోయారు.

Related Articles

Related image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Related image2
Venkatesh: చిరంజీవి, వెంకటేష్ మధ్య భారీ బాక్సాఫీస్ వార్, సంక్రాంతి పోరులో సీనియర్ హీరోలు
35
సోషల్ మీడియాలో సంచలనం హర్షసాయి
Image Credit : facebook.com/blogger109/

సోషల్ మీడియాలో సంచలనం హర్షసాయి

ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన హర్ష సాయి ఒకడు. బుల్లితెర స్టార్ గా మారి ఎంతో మంది అభిమానాన్ని సాధించాడు. అంతే కాదు ఈ ఇమేజ్ తో.. తాను హీరోగా ఓ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఆ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు అవుతోంది.. కానీ కొంచెం మూడా ముందుకు కదల్లేదు. పైగా ఆ సినిమా వల్లే తనకు ఎక్కడ లేని ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. హర్ష సాయి వీడియోలు నచ్చిన ఓ అమ్మాయి అతనితో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చింది. తాను నిర్మాతగా వ్యవహరిస్తూ, హర్షసాయి కథ, దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘మెగా’ అనే టైటిల్‌తో ఒక సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత హర్షసాయి వీడియోలు మరింత వైరల్ అయ్యాయి.

45
హర్షసాయిపై ఆరోపణలు చేసింది ఎవరు?
Image Credit : facebook.com/blogger109/

హర్షసాయిపై ఆరోపణలు చేసింది ఎవరు?

ఈ క్రమంలో మెగా సినిమా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. సినిమా స్టార్ట్ అయ్యక హర్ష సాయి యాటీట్యూడ్ మారిపోయినట్టు తెలిసింది. సినిమా స్టార్ట్ అయిన కొంత కాలానికి ఆ సినిమాను నిర్మిస్తున్న యువతి తో విబేధాలు రావడంతో ఈ మూవీ ప్రారంభంలోనే ఆగిపోయింది. అంతే కాదు ఆ అమ్మాయి హర్షపై రకరకాల ఆరోపణలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె కేసు నమోదు చేయించింది. ఈ వ్యవహారం అప్పట్లో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

55
పవర్ ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యూట్యూబర్..
Image Credit : X

పవర్ ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యూట్యూబర్..

ఈ వివాదం తర్వాత హర్షసాయి కనిపించడం మానేశాడు. ఈ విషయంలో రకరకాల కామెంట్లు వినిపించాయి. సోషల్ మీడియాలో జోకులు పేలాయి. మీమ్స్, ట్రోల్స్ తో పాటు పోస్టర్లు కూడా కనిపించాయి. వాటన్నింటికి సమాధానం చెపుతూ.. తాను ఎక్కడికి వెళ్లలేదని.. పవర్ ఫుల్ కమ్ బ్యాక్ వీడియోతో సమాధానం చెప్పాడు హర్ష సాయి. ప్రస్తుతం గతంలో మాదిరిగా తన వీడియోలు తాను చేసుకుంటున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?
Recommended image2
Sowcar Janaki: షావుకారు జానకిని స్టార్ ను చేసిన అద్భుతమైన పాత్రలు
Recommended image3
శంకరమంచి జానకి, షావుకారు జాన‌కి ఎలా అయ్యారు.? ఆమె జీవితంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Related Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Venkatesh: చిరంజీవి, వెంకటేష్ మధ్య భారీ బాక్సాఫీస్ వార్, సంక్రాంతి పోరులో సీనియర్ హీరోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved