MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • పండగ వేళ చందమామలా మెరిసిన శ్రీముఖి... లేటెస్ట్ లుక్ చూస్తే కళ్ళు తిప్పుకోలేరు!

పండగ వేళ చందమామలా మెరిసిన శ్రీముఖి... లేటెస్ట్ లుక్ చూస్తే కళ్ళు తిప్పుకోలేరు!

శ్రీముఖి ఉగాది పండగ వేళ నిండైన బట్టల్లో మెరిసింది. మనసులు దోచేసింది. స్టార్ యాంకర్ పండగ ట్రీట్ అదిరింది. ఫ్యాన్స్ ఆమె గ్లామర్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 09 2024, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Anchor Sreemukhi

Anchor Sreemukhi

బుల్లితెర మీద శ్రీముఖిదే హవా. ఆమె చేతినిండా షోలతో బిజీగా ఉంది. స్టార్ మా లో శ్రీముఖి పలు షోలు చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా సత్తా చాటుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Anchor Sreemukhi

Anchor Sreemukhi

సుమ కనకాల షోలు తగ్గించారు. అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. ఇక రష్మీ కేవలం ఈటీవికి పరిమితం అవుతుంది. అది శ్రీముఖికి కలిసి వస్తుంది. 

 

39
Anchor Sreemukhi

Anchor Sreemukhi

పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన శ్రీముఖి స్టార్ యాంకర్ గా ఎదిగింది. తనకంటూ ప్రత్యేకమైన శైలి. వాక్చాతుర్యము కలిగి ఉంది. 

49
Anchor Sreemukhi

Anchor Sreemukhi

యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో శ్రీముఖి బిగ్ బాస్ షోలో పాల్గొంది. సీజన్ 3లో పాల్గొన్న ఫైనల్ కి వెళ్ళింది. త్రుటిలో ఆమెకు టైటిల్ చేజారింది. 

59
Anchor Sreemukhi

Anchor Sreemukhi

బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ గా నిలిచిన శ్రీముఖి  భారీగా పారితోషికం ఆర్జించినట్లు సమాచారం. బిగ్ బాస్ డబ్బులతో విహారాలు చేసింది. 

69
Anchor Sreemukhi

Anchor Sreemukhi

ప్రస్తుతం యాంకర్ గా నటిగా కొనసాగుతుంది. శ్రీముఖికి హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే  ఆచితూచి ఎన్నుకుంటుంది. ఇటీవల భోళా శంకర్ మూవీలో ఓ పాత్రలో మెరిసింది. 

 

79
Anchor Sreemukhi

Anchor Sreemukhi

మరోవైపు తరచుగా శ్రీముఖి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె వ్యాపారవేత్తతో పెళ్లి... ఓ యంగ్ హీరోతో పెళ్లి అంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. 

89
Anchor Sreemukhi

Anchor Sreemukhi

అయితే అవన్నీ పుకార్లే. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేసింది శ్రీముఖి. అందుకు ఇంకా సమయం ఉంది. కుదిరినప్పుడు చెబుతాను అంటుంది. 

 

99
Anchor Sreemukhi

Anchor Sreemukhi

ఆర్థికంగా సెటిల్ అయిన శ్రీముఖి హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. పేరెంట్స్ తో పాటు నివసిస్తుంది. ప్రమోషన్స్ ద్వారా కూడా ఆర్జిస్తోంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉగాది
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved