MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫన్ బకెట్ భార్గవ్ కేసు.. బయటికి వచ్చిన మరో ఇద్దరు సిస్టర్స్ ఉదంతం!

ఫన్ బకెట్ భార్గవ్ కేసు.. బయటికి వచ్చిన మరో ఇద్దరు సిస్టర్స్ ఉదంతం!

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఫన్ బకెట్ భార్గవ్ ఉదంతం హాట్ టాపిక్. ఓ మైనర్ బాలికను భార్గవ్ మోసం చేయడంతో పాటు, శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 24 2021, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బాలిక గర్భవతి అని తెలుసుకున్న ఆమె తల్లి విషయం ఆరా తీయగా, భార్గవ్ బాగోతం బయటికి వచ్చింది. టిక్ టాక్ సెలెబ్రెటీగా అనేక మంది అమ్మాయిలతో భార్గవ్ పరిచయాలు కలిగి ఉన్నాడు.

28
bhargavఇక బాధితురాలు మైనర్ కావడంతో పాటు రేప్ కేసు నేపథ్యంలో ఆ బాలిక వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే గతంలో భార్గవ్ తో కలిసి వీడియోలు చేసిన అమ్మాయిలకు ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ బాలిక ఈమెనే అంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి.

bhargav

38
భార్గవ్ తో వీడియోలు చేసిన అమ్మాయిగా స్వయంగా వచ్చి, అది తాము కాదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

48
తాజాగా జస్విక, మేఘన అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

58
బార్గవ్‌ అన్నయ్య కేసు గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అందులో ఫీమెల్‌గా ఫస్ట్‌ మా అక్కను, తర్వాత నన్ను అనుకుంటున్నారు. దాని వల్ల చాలా కామెంట్స్‌ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. భార్గవ్‌ కేసులో మైనర్‌ వయసు 14 ఏళ్లు. కానీ మా అక్క వయసు 20 ఏళ్లు, నాకు 16 ఏళ్లు. ఈ జూన్‌ వస్తే 17 ఏళ్లు వస్తాయి.

68
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు. మాకేమి ప్రాబ్లమ్‌ లేదు. మా వీడియోస్ అన్నీ మా డాడీయే చూసుకుంటారు అని జస్విక వెల్లడించింది.

78
మా పిల్లల వీడియోస్‌ని అన్ని నేనే చూసుకుంటా. రెండు నెలల నుంచి భార్గవ్ కోసం వర్క్ చేస్తున్నా.మా పిల్లలిద్దరికీ నటనంటే ఇష్టం. నేను ఇరవై ఏళ్లుగా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. నా వీడియోపై బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి. నేను అన్నీ స్క్రీన్ షాట్ తీస్తున్నా. అవన్నీ సైబర్‌క్రైమ్‌కు వెళ్తాయి. బెదిరించడంలేదు. దయచేసి అర్థం చేసుకోండి.. అంటూ ఆడపిల్లల తండ్రి వీడియోలో తెలియజేశారు.

88
ఇక బాలికను గర్భవతిని చేసిన భార్గవ్ ఊచలు లెక్కపెడుతున్నాడు. మైనర్ కావడంతో ఫోక్స్లో చట్టం క్రింద అతనిపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం భార్గవ పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ, రేటింగ్‌.. సముద్రఖని చెప్పిన జీవిత పాఠం ఎలా ఉందంటే?
Recommended image2
90 రోజుల్లో బాలీవుడ్ సినిమాల జాతకం, టాప్ 5లో నిలిచిన చిత్రాలివే..
Recommended image3
Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved