MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • Monalisa: మరో వివాదంలో మోనాలిసా.. ఏకంగా పోక్సో కేసు నమోదు, కారణం ఏంటంటే?

Monalisa: మరో వివాదంలో మోనాలిసా.. ఏకంగా పోక్సో కేసు నమోదు, కారణం ఏంటంటే?

పూసలమ్మే అమ్మాయి మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. బాలీవుడ్ ను ఏలుతుందనుకుంటే.. ప్రేమ పెళ్లితో వివాదంగా మారింది. అంతటితో ఆగకుండా మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటోంది మోనాలిసా.. తాజాగా ఏం జరిగిందంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 10 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మరిన్ని వివాదాల్లో మోనాలిసా..
Image Credit : PTI

మరిన్ని వివాదాల్లో మోనాలిసా..

కుంభమేళా సందర్భంగా పూసలు అమ్ముకుంటూ ఓవర్ నైట్ స్టార్ గా మారింది మోనాలిసా. సహజ అందంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా జీవితం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన ఆమె, సినిమాలు చేసి స్టార్ అవుతుంది అని అనుకుంటే.. సడెన్ గా ప్రేమ వివాహం, లవ్ జిహాద్ ఆరోపణలు వంటి వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ వ్యవహారం మరింత తీవ్రతరమై, పోక్సో (POCSO) కేసు వరకు చేరుకోవడం సంచలనంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంచలనంగా మారిన మోనాలిసా పెళ్లి..
Image Credit : Instagram

సంచలనంగా మారిన మోనాలిసా పెళ్లి..

నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విచారణలో మోనాలిసా వివాహ సమయంలో మైనర్‌గా ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. చట్టపరంగా వివాహానికి అవసరమైన వయస్సు లేకపోవడంతో, ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.

Related Articles

Related image1
Sreeleela Controversy: పీరియడ్స్ లో కూడా షూటింగ్ చేశా: శ్రీలీల కామెంట్స్‌పై దుమారం, నెటిజన్ల ఫైర్!
Related image2
Rashmika Mandanna : చదివిన స్కూల్, ఆటాడిన ఫ్రెండ్స్, సొంతూరిలో రష్మిక ఎమోషనల్ మూమెంట్స్..
34
డైరెక్టర్ పై మోనాలిసా ఆరోపణలు..
Image Credit : Instagram

డైరెక్టర్ పై మోనాలిసా ఆరోపణలు..

ఇదిలా ఉండగా, ఈ జంట వివాహం కేరళలో జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై దర్శకుడు సనోజ్ మిశ్రా స్పందిస్తూ, ఈ వివాహాన్ని “లవ్ జిహాద్”గా కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అయితే, దీనికి సమాధానంగా మోనాలిసా సనోజ్ మిశ్రాపై లైంగిక దాడి ఆరోపణలు చేయడం మరోసారి వివాదాన్ని మరింత పెంచింది.

44
మోనాలిసా పెళ్లి చెల్లదా?
Image Credit : ANI

మోనాలిసా పెళ్లి చెల్లదా?

ఇప్పుడు మైనర్ అంశం వెలుగులోకి రావడంతో, ఫర్మాన్ ఖాన్‌కు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో ప్రేమ జంటగా గుర్తింపు పొందిన వీరిద్దరూ, ప్రస్తుతం చట్టపరమైన సమస్యల్లో పడ్డారు. మరోవైపు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన ఆధారాలపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులు నిజమా? లేక ఈ కేసు వెనుక ఏదైనా రాజకీయ లేదా సామాజిక కోణం ఉందా? అనే అంశాలపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Related Stories
Recommended image1
Sreeleela Controversy: పీరియడ్స్ లో కూడా షూటింగ్ చేశా: శ్రీలీల కామెంట్స్‌పై దుమారం, నెటిజన్ల ఫైర్!
Recommended image2
Rashmika Mandanna : చదివిన స్కూల్, ఆటాడిన ఫ్రెండ్స్, సొంతూరిలో రష్మిక ఎమోషనల్ మూమెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved