ప్రభాస్, చిరంజీవి మధ్య పోటీ, జనవరి బాక్సాఫీస్ పోరులో 8 భారీ సినిమాలు
January 2026 Big Movie Releases : 2026 మొదటి నెల నుంచే బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలవనుంది. జనవరి 2026 లో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి…?

రాాజాసాబ్ ( The Rajasaab)
విడుదల తేదీ : 9 జనవరి 2026
జానర్ : రొమాంటిక్ హారర్ కామెడీ
నటీనటులు : ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ
దర్శకుడు : మారుతి దాసరి
భాష : తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం
జన నాయగన్ (Jana Nayagan)
విడుదల తేదీ : 9 జనవరి 2026
జానర్ : పొలిటికల్ యాక్షన్ డ్రామా
నటీనటులు : దళపతి విజయ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి
దర్శకుడు : హెచ్. వినోద్
భాష : తమిళం, హిందీ, తెలుగు
ఇక్కీస్ (Ikkis)
విడుదల తేదీ : 1 జనవరి 2026
జానర్ : హిస్టారికల్ బయోగ్రాఫికల్ వార్ డ్రామా
నటీనటులు : ధర్మేంద్ర, అగస్త్య నంద, జైదీప్ అహ్లావత్, దీపక్ డోబ్రియాల్
దర్శకుడు : శ్రీరామ్ రాఘవన్
భాష : హిందీ
భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi)
విడుదల తేదీ : 12 జనవరి 2026
జానర్ : ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ
నటీనటులు : రవితేజ, ఆషికా రంగనాథన్, డింపుల్ హయతి, సునీల్, వెన్నెల కిషోర్, సత్య
దర్శకుడు : కిషోర్ తిరుమల
భాష : తెలుగు
మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)
విడుదల తేదీ : 12 జనవరి 2026
జానర్ : యాక్షన్ డ్రామా
నటీనటులు : చిరంజీవి, నయనతార, దగ్గుబాటి వెంకటేష్, కేథరిన్ ట్రెసా
దర్శకుడు : అనిల్ రావిపూడి
భాష : తెలుగు
పరాశక్తి (Parasakthi)
విడుదల తేదీ : 10 జనవరి 2026
జానర్ : పొలిటికల్ యాక్షన్ డ్రామా
నటీనటులు : శివకార్తికేయన్, శ్రీలీల, జయం రవి, అధర్వ మురళి
దర్శకుడు : సుధా కొంగర ప్రసాద్
భాష : తమిళం, తెలుగు
బోర్డర్ 2 (Border 2)
విడుదల తేదీ : 23 జనవరి 2026
జానర్ : హిస్టారికల్ వార్ డ్రామా
నటీనటులు : సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి, రాణా, సోనమ్ బజ్వా, మోనా సింగ్, అన్య సింగ్
దర్శకుడు : అనురాగ్ సింగ్
భాష : హిందీ
హాంటెడ్ 3D: ఘోస్ట్స్ ఆఫ్ ది పాస్ట్ (Haunted 3D: Ghosts of the Past)
విడుదల తేదీ : 30 జనవరి 2026
జానర్ : హారర్ సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు : మహాక్షయ్ చక్రవర్తి, చేతనా పాండే
దర్శకుడు : విక్రమ్ భట్
భాష : హిందీ

