MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ శ్రీసత్యకు హైపర్ ఆది వార్నింగ్... నిన్ను తొక్కేయకపోతే చూడంటూ బుల్లితెర స్టార్ ఫైర్! గొడవేంటి?

బిగ్ బాస్ శ్రీసత్యకు హైపర్ ఆది వార్నింగ్... నిన్ను తొక్కేయకపోతే చూడంటూ బుల్లితెర స్టార్ ఫైర్! గొడవేంటి?

బుల్లితెర మీద తిరుగులేని హవా సాగిస్తున్న హైపర్ ఆది...  బిగ్ బాస్ శ్రీసత్యకు నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను తొక్కేయకపోతే నా పేరు ఆదినే కాదంటూ సవాల్ విసిరాడు. శ్రీసత్య చేసిన తప్పేంటి...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 13 2024, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హైపర్ ఆదికి బులితెరపై తిరుగులేదు. ముఖ్యంగా ఈటీవిలో ఆధిపత్యం మనోడిదే. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది వెలుగులోకి వచ్చాడు. టీమ్ లీడర్ అయ్యాక అతడు జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హైపర్ ఆది స్కిట్స్ కి విపరీతమైన ఆదరణ దక్కేది. టీఆర్పీని హైపర్ ఆది పరుగులు పెట్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


యూట్యూబ్ లో హైపర్ ఆది స్కిట్స్ కి భారీ వ్యూస్ వచ్చేవి. హైపర్ ఆది జబర్దస్త్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో మల్లెమాల సంస్థ ఢీ డాన్స్ రియాలిటీ షోలో కూడా హైపర్ ఆదికి ఛాన్స్ ఇచ్చింది. అక్కడ కూడా హైపర్ ఆది సక్సెస్. ఢీ షోలో జడ్జెస్, యాంకర్స్ ఒకరిపై మరొకరు వేసుకునే జోక్స్ హైపర్ ఆది రాసినవేనట. అవి ప్రాక్టీస్ చేసి అప్పటికప్పుడు మాట్లాడినట్లు కలరింగ్ ఇస్తారు. 

36
Hyper Aadi

Hyper Aadi


జబర్దస్త్ మానేసిన హైపర్ ఆది... ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కి పెద్దగా ఆదరణ లేదు. మల్లెమాల సంస్థకే చెందిన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు దూసుకుపోతున్నాయి. అందుకు హైపర్ ఆది కూడా కారణం. ఈ రెండు షోలలో ఆధిపత్యం హైపర్ ఆదిదే. చెప్పాలంటే ఆది ఆడిందే ఆటా.. పాడిందే పాట. 
 

46
Hyper Aadi

Hyper Aadi


ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2లో హైపర్ ఆది ఒక టీమ్ కి లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజా ఎపిసోడ్ లో మరొక లీడర్ గా ఉన్న శ్రీసత్యకు వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు హైపర్ ఆదినీ కాదు అన్నాడు. హైపర్ ఆదికి ఎంత పొగరు కాకపోతే ఒక అమ్మాయికి నేరుగా అందరి ముందు తొక్కేస్తానని వార్నింగ్ ఇస్తాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
 

56
Hyper Aadi

Hyper Aadi

అయితే ఇది కామెడీలో భాగం కావచ్చని అంటున్నారు. కేవలం మనం ప్రోమో చూసి ఒక నిర్ణయానికి రావడం సరికాదు. ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు నేపథ్యం తెలియదని అంటున్నారు. ఇక శ్రీసత్య విషయానికి వస్తే... ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని పాప్యులర్ అయ్యింది. 


 

66
Hyper Aadi

Hyper Aadi

శ్రీసత్య హౌస్లో సత్తా చాటింది. 15వ వారంలో అడుగుపెట్టిన శ్రీసత్య ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కొంచెం లో మిస్ చేసుకుంది. ఆమెను మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేశారు. కాగా శ్రీసత్య తన గేమ్ అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. సిరి లవర్ శ్రీహాన్ తో ఫ్రెండ్షిప్ అంటూ దగ్గరైంది. హౌస్లోకి వచ్చిన సిరి.. శ్రీసత్యకు దూరంగా ఉండాలని శ్రీహాన్ కి సూచించింది. అప్పటి నుండి గేమ్ మీద శ్రీహన్ ఫోకస్ పెట్టాడు. శ్రీహన్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved