MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Jyothi Rai : బికినీలో సీరియల్ నటి.. వెబ్ సిరీస్ కోసం ‘గుప్పెడంత మనస్సు జగతి’ వైరల్ పోస్ట్.!

Jyothi Rai : బికినీలో సీరియల్ నటి.. వెబ్ సిరీస్ కోసం ‘గుప్పెడంత మనస్సు జగతి’ వైరల్ పోస్ట్.!

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ Jyothi Rai  గుప్పెడంత మనస్సు సీరియల్ తో పద్ధతిగా మెరి ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతున్నారు. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 23 2023, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న డైలీ సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu).  ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సీరియల్ కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఈ సీరియల్ తో నటీనటులకూ మంచి గుర్తింపు దక్కుతోంది. అందులో జ్యోతి రాయ్ ఒకరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కన్నడ అందం జ్యోతి రాయ్ ‘గుప్పెడంత మనస్సు’ సీరియల్ తో తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ డైలీ సీరియల్ జగతి Jagathi పాత్రలో అద్భుతంగా నటిస్తూ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. బుల్లితెరతో ఊరుకోకుండా ప్రస్తుతం స్విల్ స్క్రీన్ పైనా సందడి చేయబోతోంది. 

36

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె పంచుకున్న ఫొటోలు, నయా లుక్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. చిన్నతెరపై పద్ధతిగా మెరిసినా సోషల్ మీడియాలో మాత్రం అందాలతో అగ్గిరాజేస్తోంది. 

46

కొద్దిరోజులుగా జగతి రాయ్ సోషల్ మీడియాలో ఫ్యూజులు ఎగిరిపోయేలా దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బికినీలోనే ప్రత్యక్షమైంది. జగతిరాయ్ బికినీ లాంటి డ్రెస్ లో ఉన్న ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె లుక్ కు అందరూ షాక్ అవుతున్నారు. 

56

అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ను, నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలోనూ క్రేజ్ దక్కించుకుంటోంది. ఇదిలా ఉంటే.. జగతి రాయ్ త్వరలో వెండితెరపైనా మెరియనుంది. ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 

66

నో మోర్ సీక్రెట్.. అనే మూవీతో పాటు Pretty Girl వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. తాజాగా వెబ్ సిరీస్ సెట్స్ నుంచే ఫొటోలను పంచుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్స్ కోసమే కాస్తా బోల్డ్ అవతారంలో దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఆడియెన్స్ కూడా మూవీ, సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Suma Kanakala: అవును సుమ నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది, మనసులో మాట బయటపెట్టిన రాజీవ్ కనకాల, ఏమన్నాడంటే?
Recommended image2
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?
Recommended image3
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved