MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: ఒట్టు వేయించుకున్న ఇందు, అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడిన భ్రమరాంబ

Brahmamudi Serial Today Episode: ఒట్టు వేయించుకున్న ఇందు, అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడిన భ్రమరాంబ

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. తనకు చెప్పకుండా ఏపనీ చేయొద్దని అపర్ణ దగ్గర ఇందు మాట తీసుకుంది. తర్వాత ఏం జరిగిందో ఇవాళ్టి ఎపిసోడ్లో చూసేద్దాం. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 23 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆస్తి ఎలా రాబట్టుకోవాలన్న అపర్ణ
Image Credit : jio hotstar

ఆస్తి ఎలా రాబట్టుకోవాలన్న అపర్ణ

ఆస్తి తన చేతికి వచ్చేవరకు రేఖ ఏం చేయలేదని ఇందు అంటుంది. నా కోసం మీరు చేసిన త్యాగాల వల్ల మీకు ఏదైనా జరిగితే.....ఆ భారమంతా నేను మోయాలి అంటుంది ఇందు. ఆ శిక్ష చావు కంటే పెద్దదని ఇందు ఏడుస్తుంది. అలా మాట్లాడుకు ఇందు...నువ్వు మాకున్న ఒక్కగానొక్క వారసురాలివి, మా ఆశయాలకు ఆశవి నువ్వు అంటుంది అపర్ణ. ఈ కుటుంబాన్ని నమ్ముకున్న వేల జీవితాలు బతుకుతున్నాయి. వాళ్ల భవిష్యత్‍వైన నువ్వు సంతోషంగా ఉండాలని అపర్ణ అంటుంది. అలా జరగలాంటే నువ్వు నాకు ఒక మాటివ్వు నాన్నమ్మ అని ఇందు అడుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డబ్బులు పోయాయని లక్కీని కొట్టిన రాజు
Image Credit : jio hotstar

డబ్బులు పోయాయని లక్కీని కొట్టిన రాజు

మరోవైపు రాజు లక్కీని తిడుతుంటాడు. నువ్వు చెప్పిన మీ ఫ్రెండ్ శ్రీకాంత్ మంచోడని తీసుకెళ్లావ్, ఇప్పుడు నట్టేట ముంచేశాడని రాజ్ అంటాడు. ఇప్పుడు ఆ ల్యాప్‍టాప్ మనకు కూడా పనికిరావని అంటాడు, ల్యాప్‍టాప్ అమ్మిన డబ్బులు..ఆ ల్యాప్‍టాప్‍కే పోయాయని బాధపడతాడు. యుద్ధంలో గెలుపోటములు సహజమే కాబట్టి బిజినెస్‍లో లాభనష్టాలు కూడా అంతే కామన్ అని లక్కీ అంటాడు. అన్నీ మరిచిపోయి నాతో బిజినెస్ చేసేవాడే నా ఫ్రెండ్ అని లక్కీ రాజును పొగుడుతూ ఉంటాడు. రాజు కోపంతో లక్కీని కొడతాడు. నీ వల్ల బ్లాక్‍లో పెట్రోల్ కొనడానికి కూడా డబ్బుల్లేకుండా చేశావని తిడతాడు.

36
ఓ పెద్దావిడను పెళ్లి చేసుకుని రిచ్ అయిన రాజ్ ఫ్రెండ్
Image Credit : jio hotstar

ఓ పెద్దావిడను పెళ్లి చేసుకుని రిచ్ అయిన రాజ్ ఫ్రెండ్

ఇంతలో వీళ్ల ఫ్రెండ్ రాంబాబు కారులో దిగుతాడు. టీ తాగడానికి కూడా డబ్బుల్లేని వీడు...ఒక్కసారిగా ఎలా రిచ్ అయిపోయాడని అనుకుంటారు. ఇలా ఎలా అని రాజు అడిగితే...పెళ్లి చేసుకున్నానని రాంబాబు చెప్తాడు. తన భార్యను పరిచయం చేస్తాడు. ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని...ఇప్పుడు తినింది అరగడానికి బాధపడుతున్నా అని రాంబాబు అంటాడు. చేతిలో డబ్బులు పెట్టి ఎంజాయ్ చేయండని వెళ్లిపోతాడు. అయితే మనం కూడా ఇదే దారిలో వెళ్దాం అనుకుంటారు.  

46
అపర్ణ దగ్గర మాట తీసుకున్న ఇందు
Image Credit : jio hotstar

అపర్ణ దగ్గర మాట తీసుకున్న ఇందు

ఇక్కడ ఇందు అపర్ణ చేతిలో మాట తీసుకుంటుంది. ఇకపై లాయర్‍ను కలవడానికి వెళ్లొద్దని ఒట్టు వేయించుకుంటుంది. సరే నీకోసం నేను అన్నీ భరిస్తాను అని అపర్ణ అంటుంది. సరే ఇందు నువ్వు కూడా నాకు మాటివ్వు అని అడుగుతుంది అపర్ణ. ఈ ఆస్తి నీచేతికొచ్చేలా చేయ్ అని అంటుంది. దానికి నేను సమాధానం చెప్పలేను, కాలమే నిర్ణయిస్తుందని ఇందు అంటుంది. 

56
ఐశ్వర్య బిల్ కట్టిన లక్కీ
Image Credit : jio hotstar

ఐశ్వర్య బిల్ కట్టిన లక్కీ

అటు వైపు రాజు, లక్కీ...ఓ రిచ్ అమ్మాయిని పటాయించాలని ట్రై చేస్తుంటారు. ఇంతలో ఐశ్వర్య కనిపిస్తుంది. నాకు వెతుక్కునే అవసరం లేదు...అదిగో నా డార్లింగ్ ఐశ్వర్య ఉందిగా అని ఐశ్వర్య దగ్గరకు వెళ్తాడు లక్కీ. ఇంతలో అక్కడ ఐశ్వర్య..అతని ఫ్రెండ్‍తో మాట్లాడుతుంటుంది. రూ.10లక్షల అప్పు తీర్చకపోతే మీ రేఖా ఆంటీకి చెప్తా, లేకపోతే రెండ్రోజుల్లో అప్పు తీర్చు అని వెళ్లిపోతాడు. బాధలో ఐశ్వర్యను ఓదారిస్తే హగ్ ఇస్తుందనుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తాడు లక్కీ. తీరా ఐశ్వర్య కేఫే బిల్ రూ.4వేలు కట్టిస్తుంది. రిచ్ ఫిగర్ కోసం రూ.4వేలు కడితే తప్పేముందిలే అనుకుంటాడు లక్కీ.

66
అపర్ణను రెచ్చగొట్టాలని ఇందును తిట్టిన భ్రమరాంబ
Image Credit : jio hotstar

అపర్ణను రెచ్చగొట్టాలని ఇందును తిట్టిన భ్రమరాంబ

మరోవైపు అందరూ డిన్నర్ చేయడానికి వస్తారు. తెల్లారి ఇచ్చిన డోస్ సరిపోయిందంటావా అని భ్రమరాంబను రేఖను అడుగుతుంది. కళ్లారా చూసిన తర్వాత కూడా డౌట్‍గా ఉందా అని రేఖ అంటే..ఆ అపర్ణ తగ్గేరకం కాదు, నువ్వు గీసిన గీతమీద నిలబడి ఉంటారా అని భ్రమరాంబ అంటుంది. సరే అయితే ఆ అపర్ణ ఎలా నోరు మూసుకుని ఉంటుంది చూపిస్తాను చూడు అంటూ...ఇందును తిట్టడం మొదలుపెడుతుంది రేఖ. ఎందుకింత లేటుగా వడ్డిస్తున్నావని నిలదీస్తుంది. తాతయ్యకు బాలేదని గార్డెన్‍లో వాకింగ్ చేయడానికి వెళ్లానని ఇందు అంటుంది. అపర్ణను రెచ్చగొట్టాలని భ్రమరాంబ..వంట బాలేదని ఇందును తిడుతుంది. బయట ఎన్నో టెన్షన్‍లతో తినడానికి వస్తే ఇంట్లో కూడా ప్రశాంతంగా లేదని ఐశ్వర్య తినకుండా వెళ్లిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Recommended image2
Brahmamudi Serial Today Episode: పెద్ద స్కాం చేసేందుకు రాజ్ ప్లాన్, సుభాష్‍ను చంపేందుకు రేఖ కుట్ర‍!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved