MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Folk Song: తన జానపద పాటలతో యూట్యూబ్‍ను షేక్ చేసిన అల్లుఅర్జున్ సింగర్

Folk Song: తన జానపద పాటలతో యూట్యూబ్‍ను షేక్ చేసిన అల్లుఅర్జున్ సింగర్

Folk Song: సినిమా పాటలతో పోలిస్తే జానపద గీతాలకు ఉండే క్రేజే వేరు. ప్రతి ప్రాంతం, ప్రతి యాసకు ఓ ప్రత్యేక జానపద గీతం ఉంటుంది. అక్కడి భావోద్వేగాలను ఆ పాటల్లో ప్రతిబింబిస్తాయి. అలా ఒకప్పుడు తన జానపద పాటలతో యూట్యూబ్‍ను షేక్ చేశారు..ఈ అల్లుఅర్జున్ సింగర్. 

2 Min read
Author : Nandini Arava
Published : May 22 2026, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆయన పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్
Image Credit : SRI MATHA MUSICHOUSE27/youtube

ఆయన పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్

జానపద గీతాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయకుల్లో బాడ సూరన్న ఒకరు. ఉత్తరాంధ్రకు చెందిన ఈయన...గ్రామీణ శైలి, పల్లెల్లోని భావోద్వేగాలను ప్రతిబింబించే పాటలతో ఆయన మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా జానపద బాణీలో పాడే ఆయన పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
యూట్యూబ్‌ను షేక్ చేసిన అల్లుఅర్జున్ ఫోక్ సింగర్
Image Credit : SRI MATHA MUSICHOUSE27/youtube

యూట్యూబ్‌ను షేక్ చేసిన అల్లుఅర్జున్ ఫోక్ సింగర్

శ్రీకాకుళం జిల్లా బైరిసారంగపురానికి చెందిన సూరన్న..పేద కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే జానపద పాటలు రాసుకుంటూ, పాడుతూ...అలా ఓ పెద్ద సినిమాలో అవకాశం పొందారు. సినిమా ప్రేక్షకులకు ఆయన పేరు ఎక్కువగా పరిచయం కావడానికి కారణం సిత్తరాలా సిరపడు పాట. అల వైకుంఠపురం సినిమాలో వచ్చిన ఈ పాటలో ఈయన గొంతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ద్వారా జానపద సంగీతాన్ని మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేశారు. 

Related Articles

Related image1
Hair Breakage: ఇలా ఒకసారి ట్రై చేయండి.. హెయిల్ ఫాల్ తగ్గి సిల్కీ జట్టు మీ సొంతమవుతుంది
Related image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
33
మీరెప్పుడైనా ఈ పాట విన్నారా?
Image Credit : SRI MATHA MUSICHOUSE27/youtube

మీరెప్పుడైనా ఈ పాట విన్నారా?

ఆయన పాటల్లో ఉత్తరాంధ్ర పల్లె సంస్కృతి, రైతు జీవితం, స్థానిక భాషా మాధుర్యం కనిపిస్తాయి. స్టేజ్ ప్రదర్శనలు, జాతరలు, ఫోక్ ఈవెంట్స్‌లో ఆయనకు మంచి ఆదరణ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆయన పాటలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా 15 ఏళ్లకు ముందు రాసిన ఓ పాట ఇప్పటికీ యూట్యూబ్‍లో వైరల్ అవుతూనే ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఫంక్షన్‍లో అయినా ఈ పాట ఉండాల్సిందే.. ఒకసారి ఆ పాట ఏంటో మీరు చూసేయండి.

ఓరి అల్లుడా ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడు వచ్చావురా నాయనా ఏ ఊరురా మీది ఓల అత్త నా

ఊరి పేరు చెప్పమంటావా చత్రాపురం, బరంపరం, ఇచ్ఛాపురం సోంపే,ట కంచిలి, మందస, పలాస, కాశీబుగ్గ, శ్రీకాకుళం, వైజాగ్ వెళ్ళిపోను

అత్త పాలకొండ ఒడ్డు నుంచి పందిలా పరిగెట్టుకొని వచ్చేశానే..ఓరి అల్లుడా ఏన్నాళ్ళకి వచ్చావు గాని రాక రాక వచ్చినావు బాగున్నావటరా అల్లుడా ఆ ఏం బాగు

అత్త నీ కంటి చూపు నా కర్ర చూపు నాదొక బాగేనా..

ఓరే అల్లుడు మాటలు మాత్రం చాలా బాగా ఆడతావు కానీ లెక్కలు గిక్కలు అన్ని

బాగున్నాయటరా అత్త అత్త లెక్క అంటే గుర్తొచ్చిందే అత్త మరేమో చొక్క మీద ఒక చొక్క రూపాయి పావుల లెక్క ఇంటికి వెళ్తే

ఇంత బొక్క వెనకాల వస్తే కుక్క నీతోనే ఏమిటి చెప్పనే తొక్క ఓరి అల్లుడు సరే గాని ఇన్నాళ్ళకి వచ్చావు గాని ఏం వండమంటావురా

అల్లుడు ఓ అత్త నీ చేయితోని పురుగుల మందైనా ఇంటరింగ్ అయినా ఎలకల మందైనా ఏదైనా నాకు ఇష్టం ఇచ్చినా సరే నాకు అమృతం లాగేనే

సరే గాని అల్లుడు నాలకు వచ్చావు నేను చెప్తాను వినరా అల్లుడు అల్లుడా గారి లొండాలో అల్లుడా బూరిలొండాలా నీకు గారె లొండలో అల్లుడా బూరెలొండాలా అల్లుడా గారి లొండలో అల్లుడా బోరి లొండలాని గారిలో

అల్లుడా బూరెలొండాలా ...బూరి అయితే బుల బుల మంటాయి గారెలొండత్తా...నా మీద ఎంత ప్రేమత్తా...

మిగతా పాట ఈ కింద వినండి..

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image3
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Hair Breakage: ఇలా ఒకసారి ట్రై చేయండి.. హెయిల్ ఫాల్ తగ్గి సిల్కీ జట్టు మీ సొంతమవుతుంది
Recommended image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved