MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • రీఎంట్రీతో కన్నడ బ్యాచ్ లో చిచ్చు పెట్టిన సోనియా ఆకుల, ఆ అపవాదు పోగొట్టుకోవడానికేనా ఈ పాట్లు!

రీఎంట్రీతో కన్నడ బ్యాచ్ లో చిచ్చు పెట్టిన సోనియా ఆకుల, ఆ అపవాదు పోగొట్టుకోవడానికేనా ఈ పాట్లు!

కన్నడ బ్యాచ్ ప్రేరణ, నిఖిల్, పృథ్వి, యష్మి ఒక గ్రూప్ గా ఆటాడుతున్నారు. వీరి మధ్య చిచ్చు పెట్టింది సోనియా ఆకుల. ఆమె రీఎంట్రీతో హౌస్ హీటెక్కింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 18 2024, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలో అడుగుపెట్టింది. మరో నెల రోజుల్లో షో ముగియనుంది. ఈ ఆదివారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా నబీల్ అవిక్షన్ షీల్డ్ తో సేవ్ చేశాడు. నబీల్ అవిక్షన్ షీల్డ్ వాడకుంటే అవినాష్ బిగ్ బాస్ ఇంటిని వీడేవాడు. 

డేంజర్ జోన్లో ఉన్న మరో కంటెస్టెంట్ టేస్టీ తేజాను ప్రేక్షకులు ఓట్లు వేసి కాపాడారు. అవినాష్ కంటే అతడికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాగా 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ భిన్నంగా రూపొందించారు. సీజన్ 8లో పాల్గొని ఎలిమినేటైన కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారు ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఈ సీజన్ కి మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల హౌస్లోకి వచ్చింది. ఇద్దరు కంటెస్టెంట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ తలపై బాటిల్ పగలగొట్టాల్సి ఉంటుంది. సోనియా ఆకుల తన ఫస్ట్ నామినేషన్ గా ప్రేరణ పేరు చెప్పింది. 
 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాటలు వదిలేస్తావ్, నోటికి ఎదోస్తే అది మాట్లాడతావు. మెగా చీఫ్ గా ఉన్నప్పుడు కూడా మిస్టేక్స్ చేసేవనే కారణాలు చూపుతూ ప్రేరణను నామినేట్ చేసింది సోనియా. ఆమె డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ప్రేరణ-గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

తన రెండో నామినేషన్ గా నిఖిల్ ని చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేస్తున్నావనే కారణం సోనియా తెరపైకి తెచ్చింది. పృథ్విని ఎందుకు నామినేట్ చేశావ్ నిఖిల్..  అని సోనియా అడిగింది. కేర్ లెస్, ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేస్తాడు.. అని నిఖిల్ సమాధానం చెప్పాడు. అప్పుడు నిఖిల్ తో పృథ్వి వాదనకు దిగాడు, అసహనం వ్యక్తం చేశాడు.

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నిఖిల్-యష్మి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిఖిల్, పృథ్వి, యష్మి చాలా క్లోజ్. కన్నడవారు కావడంతో ఒక గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు. సోనియా రీఎంట్రీ ఇచ్చి వారి మధ్య చిచ్చు పెట్టింది. నిఖిల్ తో యష్మి, పృథ్వి గొడవపడ్డారు. 

కాగా సోనియా ఆకుల నాలుగు వారాలు హౌస్లో ఉంది. ఈ నాలుగు వారాలు ఆమె నిఖిల్, పృథ్విలతో మాత్రమే ఉంది. వారంటే ఆమెకు చాలా ఇష్టం. సోనియా ఎలిమినేషన్ కి కూడా కారణం నిఖిల్, పృథ్వినే. చిన్నోడు, పెద్దోడు అని పిలుస్తూ కలిసిపోయేది. పృథ్వి, నిఖిల్ లతో సోనియా ఆకుల బంధం బయటకు రాంగ్ గా ప్రొజెక్ట్ అయ్యింది. అందుకు ఆమె ప్రవర్తన కూడా కారణం. 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8


ఇద్దరు అబ్బాయిలతో సోనియా ప్రవర్తన విమర్శలకు దారి తీసింది. వారి గేమ్ ని సోనియా ప్రభావితం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు సోనియాను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపారు. సోనియాకు ప్రతి ఇంటర్వ్యూలో నిఖిల్, పృథ్విలతో నీ బంధం ఏమిటనే కోణంలోనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వారిద్దరి వలన తన ఇమేజ్ కి ఎంత డ్యామేజ్ అయ్యిందో తెలుసుకున్న సోనియా... నిఖిల్ ని టార్గెట్ చేయడం ద్వారా ఆ అపవాదును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుందనిపిస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved