MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • చులకన చేశారు, చూస్తూ ఊరుకోవాలా? నేను బుద్ధుడిని కాదు... సంచలనంగా శివాజీ కామెంట్స్!

చులకన చేశారు, చూస్తూ ఊరుకోవాలా? నేను బుద్ధుడిని కాదు... సంచలనంగా శివాజీ కామెంట్స్!

అమర్ దీప్ ని శివాజీ తొక్కేశాడు. కెప్టెన్ కాకుండా చేశాడనే వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో శివాజీ ఓపెన్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 23 2023, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. కాగా నటుడు శివాజీ టైటిల్ కొడతాడని మొదటి నుండి ప్రచారం జరిగింది. అనూహ్యంగా చివరి వారాల్లో పరిణామాలు మారిపోయాయి. శివాజీ శిష్యుడు పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కాగా హౌస్లో స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ అన్నట్లు సాగింది. 

 

 

27

శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక టీమ్. శోభ శెట్టి, ప్రియాంక, అమర్ మరొక టీమ్. కాగా శివాజీ అమర్ ని తొక్కేయాలని చూశాడు. అతడు కెప్టెన్ కూడా కాకుండా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విమర్శల మీద శివాజీ తాజాగా స్పందించారు. ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

37


అమర్ దీప్ ని నేను టార్గెట్ చేశాననడంలో నిజం లేదు. అమర్ దీప్ నాకు చాలా క్లోజ్. మేమిద్దరం ఫ్రెండ్స్. అతడు టాలెంటెడ్. మంచి డాన్సర్, కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఇంత టాలెంట్ ఉండి టైం వేస్ట్ చేసుకుంటున్నాడే అనిపించేది. 

47

అమర్ దీప్ కెప్టెన్ కాకుండా నేను ఆపలేదు. అతనికి సానుభూతి రావడానికి నా మీద కొందరు తప్పుడు ప్రచారం చేశారనిపిస్తుంది. నేను వ్యాలిడ్ పాయింట్ తోనే నామినేట్ చేసేవాడిని. సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేయను. కొందరు గతాన్ని తవ్వి నామినేట్ చేసే వాళ్ళు. అప్పుడు నేను కూడా అదే చేశాను. వాళ్ళు అలా చేస్తుంటే నేను బుద్ధుడిలా కూర్చోలేను కదా... 

 

57

కొంత మంది నా ఎదుటే మిగతా వాళ్ళను చులకనగా చూశారు. ఆ ధోరణిని నేను తప్పుబట్టాను. కూడబలుక్కుని ఆడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా పిచ్చోడినా? ఇలాంటి ఆటలు బయట చాలా చూశాను. నేను నా బౌండరీలు దాటలేదు. అందుకే 15 వారాలు ఉన్నాను. షోకి శివాజీనే హీరో అన్నారు, అని శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

సీరియల్ బ్యాచ్ గా పేరుగాంచిన అమర్ దీప్, శోభ శెట్టి, ప్రియాంక డే వన్ నుండి గ్రూప్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. దాంతో శివాజీ తన గ్రూప్ ని తయారు చేసుకున్నాడు. పల్లెటూరికి చెందిన ప్రశాంత్, భాష రాని యావర్ హౌస్లో ఇబ్బంది పడ్డారు. వారికి శివాజీ అండగా నిలిచాడు. 

 

77

అమర్ దీప్ నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో సింపథీ గేమ్ ఆడుతున్నావు. రైతులే కాదు కష్టపడేవాళ్లు అందరూ గొప్పే అంటే క్లాస్ పీకాడు. సీరియల్ బ్యాచ్ కొందరిని చులకనా చూశారని... పేర్లు చెప్పకుండా తాజా ఇంటర్వ్యూలో శివాజీ వాళ్లపై అసహనం వ్యక్తం చేశాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రశాంత్ నీల్
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Recommended image2
Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Recommended image3
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved