MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu 7: విన్నర్ ని డిసైడ్ చేయనున్న మిడ్ వీక్ ఎలిమినేషన్... సంచలనం రేపుతున్న సమీకరణాలు!

Bigg Boss Telugu 7: విన్నర్ ని డిసైడ్ చేయనున్న మిడ్ వీక్ ఎలిమినేషన్... సంచలనం రేపుతున్న సమీకరణాలు!

ఈ సీజన్ కి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఒక వేళ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు?, ఎవరు ఎలిమినేట్ అయితే ఎవరికి ఫేవర్ అవుతుందో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 13 2023, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


గత ఐదు సీజన్స్ పరిశీలిస్తే టాప్ 5 మాత్రమే ఫినాలే ఎపిసోడ్ లో ఉన్నారు. సీజన్ 6లో ఫైనల్ వీక్ లో ఆరుగురు అడుగుపెట్టారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్య చివరి వారం వరకు ఉన్నారు. అర్ధరాత్రి జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్ తో శ్రీసత్య బయటకు వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సీజన్ 7లో కూడా ఆరుగురు ఫైనల్ వీక్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే గ్రాండ్ ఫినాలేలో ఉండేది ఐదుగురే. ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. శోభ ఎలిమినేటైన తర్వాత నాగార్జున... శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంకలను ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు అనేది మరో వాదన. 
 

37


ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే... ఎవరు వెళ్లిపోవచ్చు?. ఖచ్చితంగా యావర్, అర్జున్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఉన్న ఆరుగురిలో వీరిద్దరే వీక్ కంటెస్టెంట్స్. ప్రియాంక కూడా వీక్ కంటెస్టెంట్, కానీ ఆమెకు లేడీ కార్డు ఉపయోగపడుతుంది. ఫైనల్ లో కనీసం ఒక ఫిమేల్ కంటెస్టెంట్ అయినా ఉండాలనే సమీకరణాలు ఆమెను సేవ్ చేస్తాయి. 

47

అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ. అది కూడా ఐదు వారాల తర్వాత హౌస్లోకి వచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకుని ఫైనల్ కి వెళ్ళాడు. ఆల్రెడీ ఫైనలిస్ట్ గా ప్రకటించారు. అతడు ఫైనలిస్ట్ గా ఎలిమినేట్ కావచ్చు. ఫినాలే అస్త్ర గెలవకపోతే అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడని నాగార్జున చెప్పాడు. కాబట్టి అర్జున్ ఎలిమినేట్ కావచ్చు.

57

లేదంటే యావర్ అవుతాడు. ప్రశాంత్, శివాజీ, అమర్ టైటిల్ రేసులో ఉన్నారు. ఆ ముగ్గురిలో ఎవరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి యావర్ మిడ్ వీక్ లో వెళ్లిపోవచ్చు. అర్జున్ కాకుంటే యావర్ మీద వేటు పడుతుంది. అర్జున్ ఫినాలే అస్త్ర గెలుచుకున్నాడు కాబట్టి, అతన్ని ఉంచి యావర్ ని ఎలిమినేట్ చేయవచ్చు.

67

ఇక యావర్ ఎలిమినేట్ అయితే అది ప్రశాంత్, శివాజీలకు కలిసొస్తుంది. స్పై బ్యాచ్ లో ఒకడైన యావర్ వెళ్ళిపోతే... అతని ఓట్లు శివాజీ, ప్రశాంత్ లకు పడతాయి. అమర్ కి మైనస్ అవుతుంది. టైటిల్ రేసులో ప్రశాంత్-శివాజీ నిలుస్తారు. 
 

77


ఒకవేళ అర్జున్ ఎలిమినేట్ అయితే... అమర్ కి కలిసొస్తుంది. అర్జున్ కూడా సీరియల్ నటుడే. ఈ కోణంలో మరో సీరియల్ నటుడు అయిన అమర్ కి అర్జున్ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ విన్నర్ డిసైడ్ చేయనుంది...  

 

Bigg Boss Telugu 7: ఆ మాట చెప్పి యావర్ ని ఏడిపించిన బిగ్ బాస్... ఫైనల్ వీక్ లో ఊహించని అనుభవం!
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved