MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • TV
  • ఇదేం న్యాయం నాగార్జునా... ప్రశాంత్ రాంగ్ అయితే నువ్వు కూడా రాంగ్?

ఇదేం న్యాయం నాగార్జునా... ప్రశాంత్ రాంగ్ అయితే నువ్వు కూడా రాంగ్?

నాగార్జున హోస్టింగ్ పక్షపాతంగా సాగుతుందనే వాదన వినిపిస్తోంది. నాగార్జున తీరుపై కొందరు మండిపడుతున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 10 2023, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ వారం అమర్ దీప్ ప్రవర్తన చూసి చాలా మంది నాగార్జున అతడిని ఉతికి ఆరేస్తాడని అనుకున్నారు. పల్లవి ప్రశాంత్ ని బూతులు తిట్టడంతో పాటు అతని చేయి కొరికాడు. నెట్టుకుంటూ హౌస్లోకి తీసుకెళ్లాడు. ప్రశాంత్ అంటే లెక్కలేదు అన్నట్లు ప్రశాంత్ ప్రవర్తించాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అమర్ దీప్ పై సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. హోస్ట్ నాగార్జున అమర్ కి బుద్ధి చెప్పాలని భావించారు. దానికి రివర్స్ లో జరిగింది. శివాజీ, యావర్, ప్రశాంత్ లను నాగార్జున టార్గెట్ చేశాడు. అమర్ దీప్ ని కూడా మందలించాడు. 
 

36
Actor Nagarjuna

Actor Nagarjuna

ప్రశాంత్ ని నాగార్జున టార్గెట్ చేసిన తీరు చాలా మందికి నచ్చలేదు. శివాజీకి సేవలు చేస్తున్నాడు. కాఫీ ఇచ్చాడు అనే కారణంగా ఆ స్థాయిలో తిట్టడం, ఎగతాళిగా మాట్లాడటం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి నచ్చలేదు. టైటిల్ రేసు నుండి ప్రశాంత్ ని తప్పించాలనే నాగార్జున ఇలా చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. 

46
Actor Nagarjuna

Actor Nagarjuna

సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంకలకు కప్పు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. పల్లవి ప్రశాంత్ ని బ్యాడ్ చేయాలని చుస్తున్నారు. అప్పుడు అమర్ కి టైటిల్ ఇచ్చినా కూడా జనాల్లో నెగిటివిటీ ఉండదు అనేది నాగార్జున, స్టార్ మా స్కెచ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

56

శోభ సంచాలక్ గా ఉండి ప్రియాంకకు సపోర్ట్ చేస్తే నాగార్జున తప్పుబట్టారు. రిఫరీ నిష్పక్షపాతంగా ఉండాలి. అందరి ప్లేయర్స్ ని సమాన దృష్టితో చూడాలని చెప్పాడు. మరి హోస్ట్ కూడా అలానే ఉండాలి కదా. నాగార్జున సీరియల్ బ్యాచ్ పట్ల ఒకరంగా పల్లవి ప్రశాంత్ పట్ల మరొక రకంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. 
 

66
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


శనివారం ఎపిసోడ్లో నాగార్జున తీరు తీవ్ర విమర్సలపాలు అవుతుంది. కంటెస్టెంట్స్ ప్రవర్తన ఆధారంగా కాకుండా  స్క్రిప్ట్ ప్రకారం నాగార్జున ప్రశాంత్ ని టార్గెట్ చేశాడంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ప్రశాంత్ కి టైటిల్ దక్కడం కష్టమే అనిపిస్తుంది. 
 

రెమ్యునరేషన్ లో శోభ రికార్డు... అందరి కంటే హైయెస్ట్, ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved