MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • TV
  • రెమ్యునరేషన్ లో శోభ రికార్డు... అందరి కంటే హైయెస్ట్, ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

రెమ్యునరేషన్ లో శోభ రికార్డు... అందరి కంటే హైయెస్ట్, ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

నేడు ఆదివారం మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. కాగా నేడు శోభ ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. 14 వారాలు హౌస్లో ఉన్న శోభ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 10 2023, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ప్రతి సీజన్లో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకునే కొందరు కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీసత్య తన ప్రవర్తనతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంది. లేటెస్ట్ సీజన్లో రతిక రోజ్, శోభ శెట్టి మెజారిటీ ఆడియన్స్ చేత తిరస్కరించబడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సీరియల్ బ్యాచ్ లో ఒకరైన శోభ శెట్టి గేమ్స్ లో వంద శాతం ఇచ్చేందుకు ట్రై చేస్తుంది. ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే. అయితే చిన్న విషయాలకు కూడా ఓవర్ చేయడం, హెడ్ వెయిట్ చూపిస్తుంది. తాను చెప్పిందే కరెక్ట్, నేను నాలాగే ఉంటా అంటుంది. 

 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఎదుటి కంటెస్టెంట్ రెచ్చగొట్టేలా బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ తో చిరాకు తెప్పిస్తుంది. చాలా వారాలుగా శోభ శెట్టిని ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ ఉంది. కానీ బిగ్ బాస్ ఆమెను సేవ్ చేస్తూ వచ్చారనే వాదన ఉంది. నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఆమెకు లీస్ట్ ఓటింగ్ నమోదు అయ్యేది. కానీ మరొకరు ఎలిమినేట్ అయ్యేవారు. 

47
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

కొన్ని వారలైతే శోభ నామినేషన్స్ లోకి రాకుండా బిగ్ బాస్ గేమ్ ఆడాడు. సీరియల్ బ్యాచ్ మొదట్లోనే ఒక అగ్రిమెంట్ తో వచ్చారనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. శోభ కోసం పలువురు టాప్ కంటెస్టెంట్స్ ని బలి చేశారనే వాదన ఉంది. ఎట్టకేలకు ఆమె ఎలిమినేట్ అవుతుందని తెలిసి యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఫైనల్ కి వెళ్లాలన్న శోభ కోరిక నెరవేరలేదు. ఆమె నేడు బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లనుందట. స్పా బ్యాచ్ నుండి ఒకరు అవుట్ అవుతున్నారన్న మాట. ఎలిమినేట్ అయినప్పటికీ భారీగా రెమ్యూనరేషన్ రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. 

 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

శోభ వారానికి రూ. 2.25 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. 14 వారాలకు శోభ శెట్టికి రూ. 31.50 లక్షలు ముట్టాయట. ఇది ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్లందరికంటే హైయెస్ట్. చాలా మంది కంటెస్టెంట్స్ వారానికి రూ. 2 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. కాబట్టి ముప్పై లక్షలకు పైగా తీసుకుని శోభ రికార్డు క్రియేట్ చేసింది. 

77

సీరియల్స్ లో రారాజుగా వెలిగిన కార్తీక దీపంలో శోభ శెట్టి విలన్ రోల్ చేసింది. ఏళ్ల తరబడి తిరుగులేకుండా సాగిన ఈ సీరియల్ లో మోనిత పాత్ర చాలా ఫేమస్. శోభ శెట్టి కన్నడ అమ్మాయి కావడం విశేషం.   
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved