MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • ట్రాన్స్ జెండర్ గా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్... ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ట్రాన్స్ జెండర్ గా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్... ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ట్రాన్స్ జెండర్ గా మారిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా? ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అతడు ఎవరు? ఏ సీజన్లో పాల్గొన్నాడో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 26 2023, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Arjun Ambati

Arjun Ambati


ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అర్జున్ అంబటి, శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, యావర్, పల్లవి ప్రశాంత్ ఫైనలిస్ట్స్. అమర్ దీప్ రన్నర్ కాగా. 3వ స్థానంలో శివాజీ, 4వ స్థానంలో యావర్, 5వ స్థానంలో ప్రియాంక, 6వ స్థానంలో అర్జున్ అంబటి నిలిచారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్ట్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పూజ మూర్తి, నయని పావని, అశ్విని శ్రీ, భోలే షావలి, అర్జున్ అంబటి హౌస్లో అడుగుపెట్టారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. అర్జున్ అంబటి మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు. 

38

సీరియల్ నటుడైన అర్జున్ అంబటి వెబ్ సిరీస్లలో కూడా రాణిస్తున్నాడు. సీజన్ 7 లో పాల్గొన్న అర్జున్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సత్తా చాటాడు. తన అట తీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఖచ్చితంగా మాట్లాడటం అర్జున్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ. టాస్క్స్ లో గట్టి పోటీ ఇస్తాడు. 


 

48
Arjun Ambati

Arjun Ambati

ఆ అర్జున్ అంబటినే ఈ ట్రాన్స్ జెండర్. అర్జున్ అంబటి పాత్ర కోసం ట్రాన్స్ జెండర్ గెటప్ వేశాడు. ఆ ఫోటో వైరల్ గా మారింది. చెప్పాలంటే ట్రాన్స్ జెండర్ గెటప్ లో అర్జున్ ని గుర్తించడం కష్టంగా ఉంది. బాగా పరీక్షగా చూస్తే కానీ పోల్చుకోలేకపోతున్నాం. అర్జున్ అంబటి అని తెలిశాక ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

58

కాగా బిగ్ బాస్ షో కారణంగా అర్జున్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ పట్టేశాడు. బిగ్ బాస్ వేదిక సాక్షిగా దర్శకుడు బుచ్చిబాబు సానా అర్జున్ అంబటికి రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబోలో ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అర్జున్ నటించనున్నాడు.

68

వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రామ్ చరణ్ మూవీ అంటే బాగా రీచ్ ఉంటుంది. మంచి పాత్ర పడితే అర్జున్ ఫేట్ మారిపోవచ్చు. ప్రస్తుతం అర్జున్ వైఫ్ సురేఖ గర్భవతిగా ఉంది. అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. 

78
Arjun Ambati

Arjun Ambati

బిగ్ బాస్ హౌస్లో భార్యకు సీమంతం జరిగింది. ఫ్యామిలీ వీక్లో గర్భవతిగా ఉన్న సురేఖను హౌస్లోకి పంపారు. భార్యను చూసి అర్జున్ ముసిపోయాడు. నువ్వు ఓపెన్ అవ్వు. ఎవరేమన్నా భరిస్తుంటే నచ్చడం లేదు. నీ ఎమోషన్స్ బయటకు తీసుకురా అని, సురేఖ సలహా ఇచ్చింది.

88
Arjun Ambati

Arjun Ambati

బిగ్ బాస్ చీర, పూలు, పండ్లు పంపాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి సీమంతం చేశారు. అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved