పెళ్లి వరకు వచ్చి బెడిసికొట్టిన బుల్లితెర నటుల ప్రేమ వ్యవహారాలు!

First Published 26, Sep 2019, 7:23 PM

వెండితెర నటుల తరహాలోనే బుల్లితెర నటుల మధ్య కూడా జోరుగా ప్రేమ వ్యవహారాలు సాగుతుంటాయి. ముఖ్యంగా హిందీ టెలివిజన్ రంగంలో ఘాటు ఎఫైర్స్ ఎక్కువగానే ఉంటాయి. అలా బుల్లితెర నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వచ్చి కొన్ని బ్రేకప్ అయ్యాయి. మరికొందరు వివాహం జరిగిన కొన్ని రోజులకు విడిపోయారు. 

ఫైజల్ ఖాన్, ముస్కాన్ కటారియా: నాచ్ బయెలీ 9 సీజన్ లో హాట్ సెలెబ్రిటీస్ గా పేరుగాంచిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి పెళ్ళికి సంబందించిన వార్తలకు కూడా వచ్చాయి. కానీ అంతలోనే ఈ జంట ప్రేమ బ్రేకప్ అయింది.

సిద్దార్థ్ సాగర్, సుభిహి జోషి: ఈ జంట మంచి నటులుగా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు. ఘాడమైన ప్రేమతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సిద్దార్థ్ తల్లి తనతో దురుసుగా ప్రవర్తించడం, సిద్దార్థ్ కూడా తనని దూషించడంతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నానని సుభిహి అప్పట్లో మీడియాతో తెలిపింది.

కరిష్మా తన్నా, ఉపేన్ పటేల్: 2014 లో బిగ్ బాస్ 8 లో ఈ జంట పాల్గొంది. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2015లో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ అంతలోనే విభేదాల కారణంగా ఈ జంట విడిపోయింది.

అంకిత లోఖండే, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ : బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరో అయ్యాడు. ఆ సమయంలోనే సుశాంత్, అంకిత మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి వివాహానికి కుటుంబ సభ్యుల నుంచి ప్రకటన కూడా వచ్చింది. కొన్నిరోజులకే అనుకోని కారణాలతో ఈ జంట విడిపోయారు.

శ్రద్దా నిగమ్, కరణ్ సింగ్ : ఈ జంట వివాహం చేసుకున్న 10 నెలలకే విడిపోయారు. కరణ్ సింగ్ ఓ లేడి కొరియోగ్రాఫర్ తో సీక్రెట్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడనే కారణాలతో శ్రద్దా అతడి నుంచి విడిపోయినట్లు వార్తలు ఉన్నాయి.

కామ్య పంజాబీ, కరణ్ పటేల్ : ఈ జంట దాదాపు 2 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ జంట పెళ్ళి పీటలెక్కడం ఖాయం అనుకుంటున్న తరుణంలో విడిపోయారు. మరో టివి నటితో కరణ్ పటేల్ వివాహం జరిగింది.

రషామి దేశాయ్, నందీష్ : 2012లో వివాహం చేసుకున్న ఈ బుల్లితెర సెలెబ్రిటీలు ఏడాదికే విడిపోయారు.

సారా ఖాన్, అలీ మర్చెంట్ : బుల్లితెర సెలెబ్రిటీలలో వైభవంగా జరిగిన వివాహాలలో ఈ జంట వివాహం ఒకటి. విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ పెళ్లి తమ జీవితంలో ఓ పీడకల అని ఇద్దరూ అభివర్ణించారు.

అదా ఖాన్, అంకిత్ గెరా : ఈ బుల్లితెర జంట కూడా రెండేళ్ల సహజీవనం తర్వాత విడిపోయారు.

డెల్ నాజ్ ఇరానీ, రాజీవ్ పాల్: ఈ బుల్లితెర జంట వివాహం తర్వాత దాదాపు 14 ఏళ్ళు కలసి జీవించారు. కానీ రాజీవ్ కొందరితో సీక్రెట్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడనే కారణాలతో ఇరానీ అతడి నుంచి విడిపోయింది.

కృతిక కామ్రా, కరణ్ కుంద్రా : ఈ జంట కూడా మూడేళ్ళ సహజీవనం తర్వాత విడిపోయింది.

గౌహర్ ఖాన్, కుషాల్ టాండన్ : ఈ జంట కూడా రెండేళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు.

loader