- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: భాగ్యకు వ్యతిరేకంగా నూరిపోస్తున్న లాస్య.. ఇబ్బందుల్లో పడ్డ తులసి?
Intinti Gruhalakshmi: భాగ్యకు వ్యతిరేకంగా నూరిపోస్తున్న లాస్య.. ఇబ్బందుల్లో పడ్డ తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruha laxmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అని నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

తులసి (Tulasi) నేను అప్పు తీసుకొన్నది మామయ్య గారి ఆరోగ్యం గురించి ఆయనను బ్రతికించడానికి అని అంటుంది. దాంతో భాగ్య (Bhagya) దానికి దీనికి ముడి పెట్టకు అక్క అని అంటుంది. అంతే కాకుండా డొంకతిరుగుడు ముచ్చట్లు వద్దు.. వాట విషయం లో అసలు రాజీ పడను తులసి అక్క అని చెప్పేస్తుంది.
ఇక భాగ్య (Bhagya) ఇదంతా కోర్టులో తేల్చుకుందాం అని అంటుంది. దాంతో తులసి ఇదంతా మామయ్య గారి ఆస్తి గురించి మాట్లాడానికి ఎవరు సరిపోరు అన్నట్లుగా మాట్లాడుతుంది. మరోవైపు రాములమ్మ కు బదులుగా శృతి ఒక ఇంట్లో వంట పాత్రలు శుభ్రం చేయడానికి చేరుతుంది. ఇది చూసిన రాములమ్మ (Ramulamma) ఒకసారిగా స్టన్ అవుతుంది.
ఇక రాములమ్మను చూసిన శృతి (Sruthi) కొంచెం గిల్టీ గా ఫీల్ అవుతుంది. రాములమ్మ ఏంటమ్మా ఇది అని అడగగా.. అవసరమం అనిపించింది అని శృతి అంటుంది. ఇక రాములమ్మ (Ramulanma) అవసరం కోసం అంత దిగజారతారా అని అంటుంది. ఇక శృతి నా కోసం ప్రేమ్ తన వాళ్లందరిని వదులుకొని వచ్చినందుకు నేను ఏదైనా చేస్తానికి సిద్ధమైనట్లు మాట్లాడుతుంది.
ఇక శృతి (Shruthi) ఇక్కడ చూసింది చూసినట్టుగా మరిచిపో రాములమ్మ దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చేతులెత్తి వేడుకుంటుంది. మరోవైపు లాస్య (Lasya) భాగ్యకు ఇంటి విషయంలో మరిన్ని మాటలు నూరిపోస్తుంది. ఇక భాగ్య ఎవరి మాట వినాలి .. ఎవరి మాట నమ్మాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
మరోవైపు ప్రేమ్ (Prem) నా లక్ష్యం వైపు నేను మొదటి అడుగు వేసాను అని శృతి తో ఆనందంగా పంచుకుంటాడు. ఇక శృతి సారీ ప్రేమ్ నేను పని మనిషి గా మారిన సంగతి నీ దగ్గర దాచాను అని మనసులో బాధ పడుతుంది. మరోవైపు శశికళ తులసి (Tulasi) దగ్గరకు వచ్చి అప్పు తీరుస్తావా ఇల్లు రాసిస్తావా అని అడుగుతుంది.
ఇక రేపటి భాగం లో తులసి (Tulasi) ఎవరికి ఇష్టం లేని నిర్ణయం తీసుకున్నందుకు క్షమించండి అని వాళ్ల అత్తమామలకు నమస్కారం చేస్తుంది. అంతేకాకుండా శశికళ గారు ఇప్పటినుంచి ఈ ఇల్లు మీది అని శశికళ (Shashikala) తో చెబుతుంది.