MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • చిరంజీవిని ఇలాంటి సినిమా చేయమనడం కరెక్టేనా, కథ వినగానే 5 నిమిషాలు షాక్ లో మెగాస్టార్

చిరంజీవిని ఇలాంటి సినిమా చేయమనడం కరెక్టేనా, కథ వినగానే 5 నిమిషాలు షాక్ లో మెగాస్టార్

Chiranjeevi Movies: చిరంజీవి నటించిన ఓ అద్భుతమైన సినిమా విషయంలో ముందుగా దర్శకుడికి సందేహం కలిగింది. చిరంజీవి ఇలాంటి సినిమా చేయమని అడగడం కరెక్ట్ కాదు అని ఆయన భావించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 01 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి మాస్ సినిమాలు
Image Credit : Asianet News

చిరంజీవి మాస్ సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు. మాస్ చిత్రాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో కూడా నటించారు. ఒక సినిమా విషయంలో చిరంజీవికి మరచిపోలేని అనుభవం ఉంది. దొంగ మొగుడు, పసివాడి ప్రాణం లాంటి మాస్ చిత్రాలతో చిరంజీవి దూసుకుపోతున్న టైంలో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా ఒకటి చేయాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కె విశ్వనాథ్ దర్శకత్వంలో
Image Credit : Asianet News

కె విశ్వనాథ్ దర్శకత్వంలో

కళాతపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలోని చిత్రం అది. ఆ సినిమాని చిరంజీవితో చేయడానికి విశ్వనాథ్ గారు ముందుగా సందేహించారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. స్వయంకృషి. చిరంజీవి మాస్ సినిమాలతో రాణిస్తున్నారు. డాన్సులు ఫైట్స్ ఇరగదీస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవిని ఇలాంటి సినిమా చేయమని అడగడం భావ్యమా అని కె విశ్వనాథ్ అన్నారట.

Related Articles

Related image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Related image2
ప్రభాస్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన 6 చెత్త సినిమాలు.. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాదు
35
చిరంజీవి స్వయంకృషి మూవీ
Image Credit : instagram

చిరంజీవి స్వయంకృషి మూవీ

కానీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు చిరంజీవితోనే చేయాలి అని అన్నారు. ఈ విషయాన్ని ఏడిద నాగేశ్వర రావు కుమారుడు సాయిరాం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాన్నగారు పట్టుపట్టడంతో కె విశ్వనాథ్ గారు చిరంజీవికి కథ చెప్పారు.

45
5 నిమిషాలు షాక్ లో చిరంజీవి
Image Credit : Facebook / Megastar chiranjeevi

5 నిమిషాలు షాక్ లో చిరంజీవి

కథ వినగానే చిరంజీవి 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదట. చిరంజీవితో సహా అక్కడున్న వారంతా 5 నిమిషాలు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత చిరంజీవి తేరుకుని.. అసలు చెప్పులు కుట్టేవాడిలా గెటప్ ఎలా వేసుకోవాలి ? నేను చెప్పులు కుట్టడం నేర్చుకుంటా అని అన్నారు.

55
చరిత్రలో నిలిచిపోయిన మూవీ
Image Credit : Facebook / Megastar chiranjeevi

చరిత్రలో నిలిచిపోయిన మూవీ

ఈ కథకి ఒకే అని చెప్పకుండానే చిరంజీవి క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చెప్పులు కుట్టడం నేర్చుకుంటా అని అన్నారు. ఆయన అంగీకారం తెలిపారు అని అర్థం చేసుకోవడానికి మాకు కూడా చాలా టైం పట్టింది అని సాయిరాం తెలిపారు. మొత్తంగా విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన స్వయంకృషి మంచి విజయం సాధించింది. ఈ మూవీలో చిరంజీవి పెర్ఫార్మెన్స్ చిరస్థాయిగా నిలిచిపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
ప్రభాస్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన 6 చెత్త సినిమాలు.. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved