MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ దివి రెండు లిప్ కిస్సుల కోసమే ఒప్పుకుందా.. విమర్శల వెల్లువ

బిగ్ బాస్ దివి రెండు లిప్ కిస్సుల కోసమే ఒప్పుకుందా.. విమర్శల వెల్లువ

దివి సినిమాల్లో క్రేజీ బ్యూటీగా మారే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దివి చివరగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె కాస్త గుర్తింపు ఉన్న రోల్ లో మెరిసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 25 2023, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Divi Vadthya

Divi Vadthya

వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

36

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

46

దివి సినిమాల్లో క్రేజీ బ్యూటీగా మారే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దివి చివరగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె కాస్త గుర్తింపు ఉన్న రోల్ లో మెరిసింది. దివి నటనకి ప్రశంసలు దక్కాయి. కానీ ఆమె పాత్ర పరిమితం. గ్లామర్ పరంగా కూడా రెచ్చిపోవాలని దివి ప్రయత్నాలు చేస్తోంది. 

56

ఇటీవల దివి ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కి కథ అందించారు. విజె సన్నీ, సుబ్బరాజు, కమెడియన్ పృథ్వి లాంటి వాళ్ళు ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు.ఇటీవల జీ 5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలయింది. కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

66

ఈ సిరీస్ మొత్తంలో దివి కేవలం రెండు లిప్ కిస్ సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయింది. ఘాటైన కిస్సింగ్ సీన్స్ లో దివి రెచ్చిపోయి చేసింది. దీనితో దివి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. కేవలం రెండు ముద్దు సీన్లు ఉండే పాత్రని ఒప్పుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు దివి ని ట్రోల్ చేస్తున్నారు. మంచి పాత్రలు చేస్తే బావుంటుంది అని.. ఇలాంటి పాత్రలు చేస్తే ఆ తరహా ఇమేజ్ పడి కెరీర్ పాడవుతుందని సూచిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved