MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ తో సినిమా, ఇన్హేలర్ కోసం రెండున్నర కోట్లు పెట్టిన నిర్మాత.. చివరికి సినిమా రిజల్ట్ ఏంటో తెలుసా

పవన్ కళ్యాణ్ తో సినిమా, ఇన్హేలర్ కోసం రెండున్నర కోట్లు పెట్టిన నిర్మాత.. చివరికి సినిమా రిజల్ట్ ఏంటో తెలుసా

పవన్ కళ్యాణ్ కోసం కొన్న ఓ సినిమా రీమేక్ హక్కుల ధరపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్హేలర్ కోసం రెండున్నర కోట్లు ఖర్చు చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 24 2025, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్
Image Credit : Asianet News

సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తర్వాత ఓజీ లాంటి బిగ్ హిట్ పడింది. దీనితో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కమిటై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు ఒక్కటే. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఇది మినహా పవన్ కళ్యాణ్ ఏ ఇతర చిత్రానికి అధికారికంగా కమిట్ కాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిమానుల ఆకలి తీర్చిన గబ్బర్ సింగ్
Image Credit : our own

అభిమానుల ఆకలి తీర్చిన గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ గతంలో వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేసే సంతోషంలో ముంచేసిన చిత్రం గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రం ఇది.

Related Articles

Related image1
నాని, సమంతతో చేయాల్సిన సినిమా.. 'తెలుసు కదా' కథని ఆ స్టార్ హీరోయిన్ దొంగిలించిందా, ఆధారాలతో బయటపెట్టాడు ?
Related image2
సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, రామారావు మనవడితో మల్టీస్టారర్ ప్లాన్.. మహేష్ బ్లండర్ మిస్టేక్ వల్ల అంతా పోయింది
35
త్రివిక్రమ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్
Image Credit : sun nxt

త్రివిక్రమ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్

ఈ మూవీ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గబ్బర్ సింగ్ చిత్రానికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని ప్రశ్నించగా.. హరీష్ శంకర్ సమాధానం ఇచ్చారు. గబ్బర్ సింగ్ మూవీకి త్రివిక్రమ్ గారి నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఆయనతో కలిసి మేమంతా సినిమా చూశాం. మూవీ చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ.. దబాంగ్ చిత్రంలో హీరో తల్లి వాడే ఆస్తమా ఇన్హేలర్ తప్ప ఇంకేమీ మీరు కథలో తీసుకోలేదు. మొత్తం మార్చేశారు. 

45
ఇన్హేలర్ కోసం రెండున్నర కోట్లు
Image Credit : our own

ఇన్హేలర్ కోసం రెండున్నర కోట్లు

కేవలం ఇన్హేలర్ కోసం ఎందుకయ్యా రీమేక్ రైట్స్ రెండున్నర కోట్లు పెట్టి కొన్నారు అని త్రివిక్రమ్ అన్నారు. అది తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది అని హరీష్ శంకర్ తెలిపారు. 

55
మూడు రోజులు కళ్యాణ్ గారు కనిపించలేదు
Image Credit : our own

మూడు రోజులు కళ్యాణ్ గారు కనిపించలేదు

గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు మాకు కనిపించలేదు. అసలు ఈయనకి సినిమా హిట్ అయింది అనే విషయం తెలుసా లేదా అని ఎదురుచూస్తున్నాం. మూడు రోజుల తర్వాత వెళ్లి ఆయన్ని కలిశాం. గబ్బర్ సింగ్ రిలీజైన రోజు ఉదయాన్నే ప్రొద్దుటూరు నుంచి మా ఫైనాన్షియర్ శోభన్ అనే వ్యక్తి ఫోన్ చేశారు. డైరెక్టర్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేశాం అని ఫోన్ లో గట్టిగా అరిచాడు. ఆ మాటతో నా బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయింది అని హరీష్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Recommended image2
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image3
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Related Stories
Recommended image1
నాని, సమంతతో చేయాల్సిన సినిమా.. 'తెలుసు కదా' కథని ఆ స్టార్ హీరోయిన్ దొంగిలించిందా, ఆధారాలతో బయటపెట్టాడు ?
Recommended image2
సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, రామారావు మనవడితో మల్టీస్టారర్ ప్లాన్.. మహేష్ బ్లండర్ మిస్టేక్ వల్ల అంతా పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved