MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • త్రిష షాకింగ్ నిర్ణయం, స్టార్ హీరోతో పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయబోతుందా..?

త్రిష షాకింగ్ నిర్ణయం, స్టార్ హీరోతో పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయబోతుందా..?

స్టార్ హీరోయిన్ త్రిష షాకింగ్ నిర్ణయం.  సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా..? త్వరలో ఓ పొలిటికల్ పార్టీలో చేరబోతోందా..? ఈ విషయంలో నిజంఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 25 2025, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
trisha

trisha

రీసెంట్ గానే హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది స్టార్ హీరోయిన్ త్రిష. ఇంతక వరకూ త్రిష తప్పించి ఎవరికీ ఈ అవకాశం రాలేదు. 41 ఏళ్ళ వయస్సులో కూడా త్రిష కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇక వరుసగా సీనియర్ హీరోల సరసన సినిమా అవకాశాలు సాధిస్తోంది త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అజిత్, విజయ్ సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇలా మరో పదేళ్ళు తిరుగులేకుండా సాగిపోతుంది అని సంబరపడిపోతున్న ఆమె ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. 

Also Read: పెళ్లంటే శృతిహాసన్ కు ఎందుకు అంత కోపం, మీడియా ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Trisha Krishnan

Trisha Krishnan

త్వరలో త్రిష సినిమాలు వదిలేయబోతుందట. మూవీస్ కు గుడ్ బై చెప్పబోతుందట. ఈ వార్త ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తోంది. ఇంతకీ మంచి ఫామ్ లోఉన్న త్రిష మూవీస్ సడెన్ గా వదిలేసి ఏం చేయబోతుంది అంటే. త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతుందని సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించలేదు కాని.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం చర్చ గట్టిగా నడుస్తోంది. అంతే కాదు త్రిష ఏ పార్టీలో చేరే అవకాశం ఉంద అనేది మరో చర్చ. 

Also Read: 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్

34

త్రిషకు హీరోవిజయ్ తోమంచి అనుబంధం ఉంది. వీరిద్దరిపై ఇప్పటికీ రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ఈక్రమంలో త్రిష విజయ్ తో కలిసి ఆయన పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. త్రిష విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు... త్రిష పార్టీలో చేరడం వల్ల చాలా విమర్షలు ఫేస్ చేయక తప్పదని తెలుస్తోంది. అంతే కాదు త్రిష వల్ల విజయ్ తన భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని మరో వాదన కూడా వినిపిస్తోంది. 

 

44

ఇక త్రిష కనుక విజయ్ పార్టీలో నిజంగా చేరితే.. తమిళనాట మరో సంచలనం అవుతందంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత..? అనేది తెలియల్సి ఉంది. ప్రస్తుతం త్రిష వరుసగా సినిమాలు సైన్ చేసింది. ఆ సినిమాలు కంప్లీట్  చేసిన తరువాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
త్రిష
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved