MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రంగా స్పందించిన త్రిష

చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రంగా స్పందించిన త్రిష

చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని త్రిష అన్నారు.

1 Min read
Author : Aithagoni Raju | Asianet News
Published : Oct 14 2020, 05:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

త్రిష.. యూనిసెఫ్‌ కి చెందిన పిల్లల హక్కులకు సంబంధించి సెలబ్రిటీ రాయబారిగా పని చేస్తున్నారు. తాజాగా ఆమె పిల్లలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పోరాడుతున్న యువకులతో త్రిష జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు.

26

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను గురించి ప్రజలలో అవగాహన కలిగేలా ప్రచారం చేయాలన్నారు. తోటి వారితో కలిసి పనిచేయాలని, దీన్ని మరింత విస్తరించాలని తెలిపారు.

36

చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా రక్షణ వలయంగా నిలవాలని త్రిష కోరారు. పసివారని కూడా చూడకుండా ఇటీవల కాలంలో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన చెందారు.

46

ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ లైంగిక వేధింపులు జరగకుండా స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు తీవ్రంగా కృషి చేయాలన్నారు. వేధింపులకు పాల్పడ్డవారిని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని త్రిష స్పష్టం చేశారు.

56

త్రిష ప్రస్తుతం తమిళంలో `పరమపథమ్‌ విలయట్టు`, `గర్జనై`, `రాంగి`, `షుగర్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌`తోపాటు మలయాళంలో `రామ్‌` చిత్రంలో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

66

గ్లామర్‌ పాత్రలతో కాకుండా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తోంది త్రిష.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
Recommended image2
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిన్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Recommended image3
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved