MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అతడితో ప్రైవేట్ జెట్ లో త్రిష ? స్టార్ హీరో భార్యకి న్యాయం జరగాలి.. దుమ్మెత్తి పోస్తూ ఫ్యాన్స్ ట్రోలింగ్

అతడితో ప్రైవేట్ జెట్ లో త్రిష ? స్టార్ హీరో భార్యకి న్యాయం జరగాలి.. దుమ్మెత్తి పోస్తూ ఫ్యాన్స్ ట్రోలింగ్

కొన్ని దశాబ్దాలుగా త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో వర్షం చిత్రంతో హవా మొదలు పెట్టిన త్రిష ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రభాస్, మహేష్, పవన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా అగ్ర హీరోలందరితో త్రిష సినిమాలు చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 15 2024, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొన్ని దశాబ్దాలుగా త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో వర్షం చిత్రంతో హవా మొదలు పెట్టిన త్రిష ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రభాస్, మహేష్, పవన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా అగ్ర హీరోలందరితో త్రిష సినిమాలు చేసింది. తమిళంలో కూడా త్రిష టాప్ హీరోయినే. నాలుగు పదుల వయసులో కూడా త్రిష హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కెరీర్ బిగినింగ్ నుంచి త్రిష గురించి ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె గురించి సంచలన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్ళైన స్టార్ హీరోతో త్రిష ఎఫైర్ పెట్టుకున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి రూమర్స్ మాత్రమే. కానీ ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. 

35

త్రిష, విజయ్ కలసి గిల్లి, తిరుప్పాచ్చి, లియో లాంటి అనేక చిత్రాల్లో నటించారు. దీనితో వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తరచుగా త్రిష విజయ్ పై అభిమానం చూపిస్తూనే ఉంటుంది. ఇటీవల వీరి సాన్నిహిత్యం బాగా పెరిగింది అని.. క్లోజ్ గా ఉంటున్నారు అని తమిళ సినీ వర్గాల్లో హాట్ హాట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్రిష కారణంగా విజయ్ పర్సనల్ లైఫ్ లో కూడా డిస్ట్రబెన్స్ వచ్చినట్లు ఆ మధ్యన రూమర్స్ వచ్చాయి. విజయ్, అతని భార్య సంగీత మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. 

45

రీసెంట్ గా దళపతి విజయ్ గోవాలో కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారు. విజయ్ ఒక్కడే వెళ్లలేదట. విజయ్ త్రిష ఇద్దరూ ప్రైవేట్ జెట్ లో కలసి గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరి మధ్య ఏమీ లేకుంటే ప్రైవేట్ జెట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ భార్య సంగీతకి న్యాయం జరగాలి అంటూ త్రిషపై దుమ్మెత్తి పోస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

55

మరి ఈ రూమర్స్ ఎంత వరకు వెళతాయో చూడాలి. త్రిష లియో చిత్రంలో విజయ్ కి జోడిగా నటించింది. ఆ తర్వాత విజయ్ నటించిన ది గోట్ చిత్రంలో త్రిష స్పెషల్ సాంగ్ చేసింది. ఇటు పర్సనల్ గా అటు ప్రొఫెషనల్ గా విజయ్, త్రిష మధ్య బాండింగ్ పెరుగుతోంది అనేది సంచలనంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటి రూమర్స్ ఎటువైపు దారితీస్తాయో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved