MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ketika Sharma Latest Photos : కేతికా శర్మ నయా లుక్.. ఈసారి మరీ పద్ధతిగా ‘రొమాంటిక్’ బ్యూటీ!

Ketika Sharma Latest Photos : కేతికా శర్మ నయా లుక్.. ఈసారి మరీ పద్ధతిగా ‘రొమాంటిక్’ బ్యూటీ!

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ నయా ఫొటోస్ కుర్రాళ్లకు హార్ట్ బ్రేకింగ్ గానే ఉన్నాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 29 2024, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. ఆకాశ్ పూరీ సరసన నటించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలిచిత్రంతోనే బోల్డ్ సీన్లలో విచ్చలవిడిగా నటించి మెప్పించింది. టాలీవుడ్ హీరోయిన్ గా కాస్తా గుర్తింపు దక్కించుకుంది. కానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. 

36

చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  నటించిన ‘బ్రో : ది అవతార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

46

కానీ సోషల్ మీడియాలో మాత్రం కేతికా స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూనే  వస్తోంది. ఓరకంగా చెప్పాలంటే హాట్ హాట్ గా ఫొటోలను పంచుకుంటూ నెటిజన్ల గుండెల్ని పేల్చేస్తోంది.

56

అందాల మత్తు జల్లుతూ నెట్టింట మంటలు రేపుతోంది. పొట్టి డ్రెస్సుల్లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. 

66

ఈసారి కూడా మరీ హాట్ గానే మెరిసింది. బుల్లిగౌన్ లో టాప్ యాంగిల్ లో అందాలను ప్రదర్శించింది. మత్తు చూపులతో మతులు పోగొట్టింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో అదరగొట్టింది. 

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
Recommended image3
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved