MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరో తేలిపోయింది... సర్వేలో షాకింగ్ రిజల్ట్స్!

టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరో తేలిపోయింది... సర్వేలో షాకింగ్ రిజల్ట్స్!

టాలీవుడ్ టాప్ స్టార్ ఎవరో తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ సంస్థ సర్వే ప్రకారం నంబర్ వన్ హీరోగా ప్రభాస్ అవతరించాడు. ఇక మిగతా టాప్ స్టార్స్ పొజిషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 23 2023, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Tollywood Top Stars

Tollywood Top Stars


ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ 2022 గాను టాలీవుడ్ స్టార్స్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియుల అభిప్రాయాల ఆధారంగా ఎవరి స్టార్డం, పాపులారిటీ ఏమిటో తెలియజేశారు. ఆర్మాక్స్ ప్రతి నెనా ప్రముఖ చిత్ర పరిశ్రమలు,టెలివిజన్ ఇండస్ట్రీస్ కి చెందిన స్టార్స్ పై సర్వే చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఏడాది ముగిసిన నేపథ్యంలో 2022 గాను టాలీవుడ్ టాప్ స్టార్స్ ర్యాంకింగ్ విడుదల చేశారు. ఆర్మాక్స్ సంస్థ సర్వే ఫలితాలు పరిశీలిస్తే... ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ సొంతం చేసుకున్నారు. బాహుబలి 2 తర్వాత రెండు ప్లాప్స్ ఇచ్చినప్పటికీ ఆయన ఫేమ్ తగ్గలేదని ఈ సర్వే రుజువు చేసింది. 
 

38
Image: Getty Images

Image: Getty Images

ఇక సెకండ్ పొజిషన్ ఎన్టీఆర్ కి దక్కింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ ర్యాంకింగ్స్ లో ఆయన దూసుకొచ్చాడు. 
 

48


పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ టాప్ 3 పొజిషన్ కైవసం చేసుకున్నాడు. గతంలో ఆయన టాప్ టూ లో ఉండేవారు. 

58

మరో ఆర్ ఆర్ ఆర్ స్టార్ రామ్ చరణ్ టాప్ 4 పొజిషన్ దక్కించుకున్నాడు. గతంలో ఆయన టాప్ టెన్ లో ఉండేవారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ మెరుగైన ర్యాంకింగ్ సాధిస్తున్నాడు. 
 

68


టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న చివరి స్టార్ మహేష్. ఆయన ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయినప్పటికీ ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉందని రుజువైంది. 
 

78

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ టాప్ 6 ర్యాంక్ సాధించారు. చాలా కాలంగా ఆయన ఇదే ర్యాంక్ లో కొనసాగుతున్నారు. హరి హర వీరమల్లు మూవీతో ఆయన పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నారు. 
 

88
Tollywood Top Stars

Tollywood Top Stars


టైర్ టూ హీరో నానికి 7వ ర్యాంక్ వచ్చింది.  విజయ్ దేవరకొండకు టాప్ 8 పొజిషన్ దక్కింది. వాల్తేరు వీరయ్య తో భారీ హిట్ కొట్టిన చిరంజీవి టాప్ 9, రవితేజకు 10 ర్యాంక్స్ దక్కాయి. రవితేజ ధమాకా మూవీతో సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి ఈ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించిన ఓన్లీ సీనియర్ హీరో కావడం విశేషం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: రష్మిక మందన్నకు ప్రమాదం, షూటింగ్ లో గాయపడ్డ నేషనల్ క్రష్.. ఇప్పుడెలా ఉందంటే?
Recommended image2
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Recommended image3
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved