MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Top 5 Debuts: నితిన్ నుంచి రాంచరణ్ వరకు.. ఐదుగురిలో అతడొక్కడే నెక్స్ట్ లెవల్, కాదనగలరా?

Tollywood Top 5 Debuts: నితిన్ నుంచి రాంచరణ్ వరకు.. ఐదుగురిలో అతడొక్కడే నెక్స్ట్ లెవల్, కాదనగలరా?

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే కొందరు హీరోలు సంచలనం సృష్టించారు. ఆ జాబితాలో ఉన్న ఐదుగురు హీరోలు వారి సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 14 2026, 06:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ టాప్ 5 డెబ్యూ సినిమాలు
Image Credit : Asianet News

టాలీవుడ్ టాప్ 5 డెబ్యూ సినిమాలు

నితిన్, రాంచరణ్, ఆది సాయి కుమార్ ఇలా క్రేజీ హీరోలు అదిరిపోయే సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే దుమ్ములేపిన ఐదుగురు హీరోలు వారి సినిమాల వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. ఐదుగురి హీరోల్లో ఒక్కరు మాత్రం చాలా స్పెషల్ గా నిలిచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాంచరణ్ - చిరుత
Image Credit : stockPhoto

రాంచరణ్ - చిరుత

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తనయుడిగా రాంచరణ్ కి గ్రాండ్ ఎంట్రీ లభించింది. డెబ్యూ మూవీతోనే డ్యాన్స్, ఫైట్స్ తో అదరగొట్టేశాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

36
ఆది సాయి కుమార్ - ప్రేమ కావాలి
Image Credit : Asianet News

ఆది సాయి కుమార్ - ప్రేమ కావాలి

సాయి కుమార్ తనయుడిగా ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రేమ కావాలి చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులని మెప్పిస్తూనే ఉన్నాయి.

46
రామ్ పోతినేని - దేవదాసు
Image Credit : IMDB

రామ్ పోతినేని - దేవదాసు

రామ్ పోతినేని దేవదాసు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. నిర్మాత స్రవంతి రవికిశోర్.. రామ్ కి బాబాయి అవుతారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీతోనే ఇలియానా కూడా టాలీవుడ్ కి పరిచయమైంది.

56
నితిన్ - జయం
Image Credit : Asianet News

నితిన్ - జయం

నిర్మాత సుధాకర్ రెడ్డి తనయుడిగా నితిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నితిన్ నటించిన తొలి చిత్రం జయం. ఈ మూవీతోనే సదా కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

66
రానా దగ్గుబాటి - లీడర్
Image Credit : our own

రానా దగ్గుబాటి - లీడర్

టాలీవుడ్ లోకి రానా దగ్గుబాటి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు అనే చెప్పారు. రానా డెబ్యూ చాలా ప్రత్యేకమైనది. అందరు హీరోల కమర్షియల్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు. కానీ రానా మాత్రం తొలి చిత్రంతోనే చాలా బరువైన పాత్రని, కథని ఎంచుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో రానా ముఖ్యమంత్రిగా నటించారు. అంతటి కీలకమైన పాత్రలో కూడా రానా అద్భుతమైన హావభావాలు పండించారు. సో టాలీవుడ్ హీరోలలో రానా దగ్గుబాటిది బెస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Recommended image2
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Recommended image3
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Related Stories
Recommended image1
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Recommended image2
Ram Charan: రాంచరణ్ ని కించపరిచేలా కామెంట్స్, క్రెడిట్ ఇవ్వని డైరెక్టర్.. ఒక్క మాటతో నోరు మూయించారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved