MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ స్టార్స్ కు ఒక రేంజ్ ఫాలోయింగ్.. ఇంతకీ టాప్ లో ఉన్నది ఎవరు?

సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ స్టార్స్ కు ఒక రేంజ్ ఫాలోయింగ్.. ఇంతకీ టాప్ లో ఉన్నది ఎవరు?

టాలీవుడ్ స్టార్స్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. విభిన్న కథలతో ప్రపంచం మెచ్చుకోదగిన సినిమాలు చేస్తుండటంతో ఇంటర్నెట్ లోనూ వారిని అనుసరించే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇంతకీ తెలుగు హీరోల్లో ఎవరకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటే..

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 23 2022, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న బహుభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు గౌరవం పెరగడంతో పాటు.. తెలుగు హీరోలకు కూడా దేశ వ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పేరు ముందు వరుసలో ఉంది. ఏ సామాజిక మాధ్యమం తీసుకున్నా.. బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ ను అనుసరించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో మాత్రం బన్నీ 46.8 మిలియన్ల ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. ‘పుష్ఫ’ చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ క్రేజ్ రెండింతలైంది.
 

36

తర్వాత స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కనిపిస్తున్నారు. ఇప్పటికీ నార్త్ లో అడుగుపెట్టకపోయిన మహేశ్ బాబుకు 37.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విషయం. టాలీవుడ్ లో గతం నుంచే టాప్ హీరోలలో మొదటి స్థానంలో ఉన్న మహేశ్ బాబుకు అప్ కమింగ్ ఫిల్మ్స్ తర్వాత విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పెరగనుంది. 
 

46

‘అర్జున్ రెడ్డి’తో యూత్ లో గట్టి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రస్తుతం ‘లైగర్’ తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న రౌడీ హీరోకు కూడా సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగే ఉంది. ప్రస్తుతం విజయ్ 30.1 మిలియన్ల ఫాలోవర్స్ తో టాప్ 3లో ఉన్నారు. ‘లైగర్’ రిలీజ్ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. 

56

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒకరు. ఇప్పటికే చెర్రీకి నార్త్ లోనూ అభిమానులు పెరిగిపోయారు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆటకట్టుకోవడంతో నార్త్ లోనూ అభిమానులు ఏర్పడ్డారు. స్టార్ హీరోల జాబితాలో ఉన్న రామ్ చరణ్ కు సోషల్ మీడియాలో దాదాపు 30 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.  
 

66

తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ అభిమానులను సాధించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). తారక్ కు ఇండియాలో కాకుండా జపాన్, యూస్ వంటి దేశాల్లోనూ మతిక్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం కాస్తా వెనకబడే ఉన్నారు. ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ను అనుసరించే వారు 17.4 మిలియన్ల మందే ఉన్నారు. అయితే ప్రస్తుతం తారక్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. వాటి విడుదల తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Toxic OTT: టాక్సిక్ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Recommended image3
Nani: ఆడవాళ్లకు పెద్ద దండం.. జడ వేసుకోవడం ఇంత కష్టమా? నాని సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved