సమంత అక్కినేని గ్లామర్, హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని లాక్ డౌన్ సమయాన్ని చాలా బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా, అందంగా ఎలా ఉండాలో అందరికీ చెబుతుంది సమంత అక్కినేని.
16

ప్రస్తుతం యువకుల్లోనూ ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, ఇతర అలవాట్ల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.అయితే సమంత ఈ సమస్యలకు తనదైన పరిష్కారం ఇస్తోంది.

26

సమంత తన దినచర్యలో యోగా మెడిటేషన్‌ను ఎప్పుడూ మిస్ చేయదు.

36

అంతేకాదు సమంత తన ఇంట్లోనే స్వయంగా పండించిన కూరగాయలతో వంట చేస్తుంది.

46

సాధారణంగా అంతా ఉదయాన్నే వేడి వేడిగా ఏదైనా తినాలనుకుంటారు. కానీ సమంత మాత్రం ప్రతీ రోజు ఉదయాన్ని చల్లటి పండ్లు తింటుంది.

56

ఎక్కువగా పండ్లు తినటంతో పాటు ఆరోగ్యవంతమైన టిఫిన్స్ మాత్రమే చేస్తుంది సమంత.

66

టిఫిన్‌లో అవకడో, గుడ్లు, అలుగడ్డలు. మధ్యాహ్నం లంచ్‌లో ఫిష్, కూరగాయలతో తీసుకుంటుంది. వీటితో పాటు ఎక్కువగా ఆకు కూరలు, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటుంది సమంత.

Latest Videos