MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • కాజల్ కండీషన్లకు.. తలపట్టుకుంటున్న మేకర్స్, ఆ పని మాత్రం అస్సలు చేయనంటున్న బ్యూటీ.. ?

కాజల్ కండీషన్లకు.. తలపట్టుకుంటున్న మేకర్స్, ఆ పని మాత్రం అస్సలు చేయనంటున్న బ్యూటీ.. ?

హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయినా.. కాజల్ మాత్రం తగ్గేది లేదంటోంది. కండీషన్స్ అప్లై అంటుంది. ఇంతకీ.. కాజల్ పెడుతున్న కండీషన్లు ఏంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2024, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్లపైగా వెలుగు వెలిగిందికాజల్.. టాలీవుడ్ తో పాటు.. తమిళ సినిమాల్లో కూడా మెరిసింది బ్యూటీ. ఆమె ఎక్కువగా టాలీవుడ్ సినిమాలే చేసింది. తెలుగులో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది కాజల్. ఎన్టీఆర్, చరణ్ లాంటి యంగ్ స్టార్స్ తో పాటు.. పవన్, మహేష్, చిరు, బాలయ్య లాంటి సీనియర్ తారలతో కూడా నటించింది బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తరువాత కాలంలో సినిమాలు తగ్గడంతో.. ఇక ఏమాత్రం ఆలోచించకుండా.. సినిమాలు చేస్తున్నటైమ్ లోనే.. తన చిన్ననాటి స్నేహితుడు.. తరువాత కాలంలో ప్రేమికుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్ళాడి.. వెంటనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. 
 

36

సినిమాలు చేస్తుండగానే కాజలు ఇలా గ్యాప్ తీసుకుంది. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతుంది కాని.. అప్పటిలా పెద్దగా అవకాశాలు లేవు బ్యూటీకి. అయితే సినిమాలు చేయడం అయితే చేస్తుంది కాని.. ఆమె కండీషన్లు ఓప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తానంటుందట కాజల్.. మరీ ముఖ్యంగా నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందట కాజల్.  
 

46

ప్రస్తుతం కాజల్ అగర్వాల్  పెడుతున్న కొత్త కండిషన్స్ మేకర్లకు డైరెక్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయట. అటు నిర్మాతలకు కూడా  చెమటలు పట్టించేస్తుందట కాజల్.   సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్ రొమాంటిక్ సీన్స్  విషయంలో మాత్రం కండీషన్స్ అప్లై అంటోందట. 
 

56

ఈ విషయంలో తన నిర్ణయం మారదని తెగేసి చెప్పేస్తుందట. సినిమా ఏది అయినా.. తన పరిధి దాటి చేయనంటోందట. ముఖ్యంగా  లిప్ లాక్ లు, రొమాంటిక్ సీన్స్ , బెడ్ సీన్స్ ను అస్సలు చేయనంటోందట కాజల్.  అంతే కాదు  ఎక్స్పోజింగ్ పాత్రలు కూడా ఆమె నో చెపుతోందట. అవసరమైతే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను కాని... ఆ పని మాత్రం చేయను అంటోంది కాజల్ అగర్వాల్. 
 

66

ఇక ఈ విషయంలో ఏం చేయాలో తెలియక.. మేకర్స్ తలపట్టుకుంటున్నారట. అయితేఆమెకు ఇప్పటికీ ఫాలోయింగ్ బాగా ఉండటంతో మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. కాని వాటిని ఆమె కండీషన్స్ తో పోగొట్టుకుంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Recommended image2
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image3
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved