MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka Shetty Latest Look : అనుష్క శెట్టి లేటెస్ట్ లుక్.. ఇన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చిన స్వీటీ!

Anushka Shetty Latest Look : అనుష్క శెట్టి లేటెస్ట్ లుక్.. ఇన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చిన స్వీటీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. స్వీటీని ఇలా చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 11 2024, 10:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు చిత్రసీమలో విజయవంతమైన నటీమణులలో అనుష్క శెట్టి ఒకరు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో వెలుగొందింది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో అలరించింది. అయితే అనుష్క శెట్టి కొన్నాళ్లుగా మీడియాకు చాలా దూరంగా ఉంటోంది. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎలా ఉందనేది స్పష్టత లేకపోయింది. 

36

ఆ మధ్యలో బరువు కారణంగా అనుష్క పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని.. దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది. 

46

తాజాగా అనుష్క శెట్టి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో తను నటించిన కొత్త చిత్రం యూనిట్ తో ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చింది. 

56

ఈ ఫోటోలో అనుష్క అందంగా, నిర్మలంగా కనిపిస్తోంది. ఆమె నిండు వైభవంగా, ఆనందంగా, నవ్వుతూ కనిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆమె ఆరోగ్యంగా ఉందని తేలిపోయింది. 

66

చాలా కాలం తర్వాత తమ అభిమాన నటిని చూడడంతో ఆమె అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన మలయాళ హారర్-ఫాంటసీ డ్రామా ‘కథనార్’ (Kathanar)  చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Recommended image2
Ramu Rathod: అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్‌ బోల్డ్ కామెంట్‌.. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్‌
Recommended image3
Peddi 13 Days Collections: మూడో వారంలో పెద్ది ఊహించని డ్రాప్‌, అయినా బాక్సాఫీసు వద్ద రామ్‌ చరణ్‌ ర్యాంపేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved