MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ కమెడియన్ అలీ ఆస్తుల విలువెంతో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్

స్టార్ కమెడియన్ అలీ ఆస్తుల విలువెంతో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్

కమెడియన్ గా.. హీరోగా .. హోస్ట్ గా.. దాదాపు దాదాపు 35 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు అలీ. మరి ఆయన ఎంత సంపాదించి ఉంటాడు..? ఆయన ఆస్తుల విలువెంతా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 21 2023, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు అలీ.  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. లాంగ్ టైమ్ కమెడియన్ గా కొనసాగిన ఆర్టిస్ట్ లు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో ఆలీ ఒకరు. ఎవరూ ఇమిటేట్ చేయలేనంతగా తనకంటూ ఓ స్పెషల్ మానరిజంతో  తెలుగులో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు  అలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలీ దాదాపు టాలీవుడ్  స్టార్ హీరోలందరితో  సినిమాలు చేశాడు. కమెడియన్ గా చేస్తూనే.. హీరోగా సక్సెస్ సాధించిన ఏకైక యాక్టర్ అలీ. హీరోగా కూడా సూపర్ హిట్  లు అందుకున్నాడు. ఇక  ప్రస్తుతం సినిమాలు చేస్తూనే.. టెలివిజన్ కార్యక్రమాలతో స్టార్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు.
 

36

అలీ సినిమాలకు మాత్రమే  పరిమితం అవ్వకుండా పాలిటిక్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. వైసీపీలో కీలక నేతగా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు.  ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆలీ సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. 

46
Ali

Ali

కమెడియన్  గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,  హోస్ట్ గా చేతినిండా సంపాదిస్తున్నారు ఆలీ.  ఇప్పటివరకు దాదాపు 1200 సినిమాల్లో నటించినట్టు తెలుస్తోంది.బ్రహ్మానందం తర్వాత తెలుగులో మళ్లీ అంతటి గుర్తింపు ఉండటంతో ఆలీ రెమ్యూనరేషన్ కూడా భారీగానే పుచ్చుకుంటున్నట్టు సమాచారం. దాదాపు ఆలీ 850 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. 
 

56

మహమ్మద్ భాష అనే చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నారు అలీ. ఇక ఏడాదికి ఆలీ 20 కోట్ల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటుడిగాన కాకుండా.. వైసీపీ తరపున ఆంధ్ర మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు అలీ. 

66

సంపాదన మాత్రమే కాదు అలీ తన స్వార్ధం చూసుకోకుండా దానం చేస్తుంటారు. అడిగిన వారికి ఉపయోగపడేలా వారి జీవితం నిలబడేలా సహాయం అందిస్తుంటాడు అలీ. అలా చాలా మంది పేద ఆర్టిస్టు లకు తన చేతనైనంత సాయం చేసి ఆదుకున్నాడు స్టార్ కమెడియన్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved