స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్స్... క్రేజ్ మాములుగా ఉండదు!

First Published 4, Sep 2019, 11:38 AM IST

టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు.

టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు. ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం బాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకొని డాన్స్ లు చేయించేవారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. వాటి కోసం కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. సినిమాకు కూడా మంచి హైప్ వస్తోంది. అలా ఐటెం సాంగ్స్ లో మెరిసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ 'సాహో' సినిమాలో స్టెప్పులేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

కాజల్ - టాలీవుడ్ లో పక్కా లోకల్ సాంగ్ అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం కాజల్ అనే చెప్పాలి. తారక్ తో కలిసి ఆమె చేసిన డాన్స్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు. అంతగా తన ఇంపాక్ట్ చూపించింది కాజల్.

పూజా హెగ్డే - టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు వస్తోన్న సమయంలో 'రంగస్థలం'లో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించింది పూజా హెగ్డే. 'జిగేలు రాణి' అంటూ సిల్వర్ స్క్రీన్ పై ఆమె చేసిన హడావిడి మామూలుగా లేదు. ఈ పాట తన కెరీర్ కి మరో ప్లస్ పాయింట్.

శృతి హాసన్ - మహేష్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రుతిహాసన్ అతడు నటించిన 'ఆగడు' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. 'జంక్షన్ లో' అంటూ సాగే ఈ పాట కుర్రకారుని ఆకట్టుకుంది.

తమన్నా - 'అల్లుడు శీను' సినిమాలో హైలైట్ గా నిలిచింది తమన్నా చేసిన ఐటెం సాంగే.. 'లబ్బర్ బొమ్మా' అంటూ సాగే ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అలానే రీసెంట్ గా 'జై లవకుశ'లో స్వింగ్ జరా అంటూ అమ్మడు చేసిన డాన్స్ యూత్ ని మెప్పించింది.

ప్రియమణి - షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో '1234 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్' అంటూ సాగే పాటలో ప్రియమణి చిందులను అంత ఈజీగా మర్చిపోలేం.

హన్సిక - ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ఎల్లోరా శిల్పాన్ని' అనే ఐటెం సాంగ్ లో హన్సిక నటించింది. అప్పట్లో ఈ పాట మంచి సక్సెస్ అయింది.

శ్రియ - వెంకటేష్ నటించిన 'తులసి' సినిమాలో హీరోయిన్ శ్రియ ఐటెం సాంగ్ లో నటించింది. 'చికు చికు బండిని రో' అనే పాటకు ఆమె తన స్టెప్పులతో మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

నయనతార - 'చంద్రముఖి' సినిమా తరువాత నయన్.. రజినీకాంత్ నటించిన 'శివాజీ' సినిమాలో ఓ పాటలో నటించింది. ఇది ఐటెం సాంగ్ అనడం కంటే స్పెషల్ సాంగ్ అనడం బెస్ట్. ఈ పాటకు తన డాన్స్ లతో పూర్తి న్యాయం చేసింది.

అనుష్క - చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ లో కనిపించింది. తన డాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేసింది.

loader