MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Tollywood లో ఆరుగురు అండర్ రేటెడ్ హీరోయిన్లు, టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదు.. ఎక్కడ తేడా కొట్టింది ?

Tollywood లో ఆరుగురు అండర్ రేటెడ్ హీరోయిన్లు, టాలెంట్ కి తగ్గ గుర్తింపు లేదు.. ఎక్కడ తేడా కొట్టింది ?

నివేదా థామస్ నుంచి నిధి అగర్వాల్ వరకు టాలీవుడ్ లో ఆరుగురు అండర్ రేటెడ్ హీరోయిన్లు ఉన్నారు. వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదు. వారి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అండర్ రేటెడ్ హీరోయిన్లు
Image Credit : Asianet News

అండర్ రేటెడ్ హీరోయిన్లు

టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించాలి అంటే నటన, అందంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి, అందం, నటన ఉన్నప్పటికీ కెరీర్ లో వెనుకబడిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో ఒక్క ఫ్లాప్ తో కెరీర్ తలకిందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో తమ ప్రతిభకి తగిన విధంగా గుర్తింపు పొందలేకపోయిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. నివేదా థామస్ నుంచి నిధి అగర్వాల్ వరకు ఆ హీరోయిన్ల జాబితా ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నివేదా థామస్
Image Credit : instagram

నివేదా థామస్

నిస్సందేహంగా నివేదా థామస్ టాప్ లీగ్ లో ఉండాల్సిన హీరోయిన్. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగే సత్తా ఉంది. కానీ హీరోయిన్ గా పూర్తి స్థాయిలో స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు నివేదాకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

37
రీతూ వర్మ
Image Credit : our own

రీతూ వర్మ

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. పెళ్లి చూపులు చిత్రంతో యువతని తనవైపు తిప్పుకుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేసింది. అయినప్పటికీ రీతూ వర్మకి కలసి రాలేదు.

47
అనుపమ పరమేశ్వరన్
Image Credit : instagram

అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ కి మంచి గుర్తింపు దక్కింది. కార్తికేయ 2, అఆ, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అయిప్పటికీ ఇంకా మంచి గుర్తింపు సొంతం చేసుకోవాల్సిన నటి ఆమె.

57
ప్రగ్యా జైస్వాల్
Image Credit : Instagram/Pragya Jaiswal

ప్రగ్యా జైస్వాల్

గ్లామర్ పుష్కలంగా ఉన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. కంచె చిత్రంలో నటనతో మెప్పించింది. అఖండ మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత కూడా కెరీర్ జోరందుకోలేదు. స్టార్ లీగ్ లోకి వెళ్లకుండా బాగా వెనుకబడింది.

67
అనన్య నాగళ్ళ
Image Credit : Asianet News

అనన్య నాగళ్ళ

సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అనన్య నాగళ్ళ యువతని ఆకర్షిస్తోంది. అందం ఉన్నప్పటికీ ఆమెకి చిన్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్రలో నటించింది.

77
నిధి అగర్వాల్
Image Credit : Asianet News

నిధి అగర్వాల్

గ్లామరస్ నటిగా నిధి అగర్వాల్ కి మంచి గుర్తింపు ఉంది. అప్పుడప్పుడూ మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఆమె హరి హర వీరమల్లు, రాజాసాబ్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆ రెండు భారీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved