MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్

Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్

మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీ ప్రారంభం కాకముందు దర్శకుడికి నిర్మాత ఓ ఈమెయిల్ పంపారట. ఆ ఈమెయిల్ ని పట్టించుకోకపోవడం వల్లే మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది అని నిర్మాత అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu
Image Credit : Asianet News

Mahesh Babu

మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో చేసిన చెత్త సినిమాల్లో బ్రహ్మోత్సవం ఒకటి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మరో మూవీ ఇది. పొట్లూరి వరప్రసాద్ నిర్మాణంలో పీవీపీ సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో కాజల్, సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండస్ట్రీలో దర్శకులకు బాధ్యత లేదు
Image Credit : Asianet News

ఇండస్ట్రీలో దర్శకులకు బాధ్యత లేదు

కానీ ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. మహేష్ కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా బ్రహ్మోత్సవం నిలిచింది. ఈ మూవీ ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణాన్ని నిర్మాత పొట్లూరి వరప్రసాద్ బయట పెట్టారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో చాలా మంది దర్శకులకు బాధ్యత లేదని అన్నారు.

Related Articles

Related image1
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Related image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
35
దర్శకుడికి ఈమెయిల్ పంపా
Image Credit : IMDB

దర్శకుడికి ఈమెయిల్ పంపా

డిస్ట్రిబ్యూటర్ల డబ్బుతో మనం సినిమా చేస్తున్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. కానీ దర్శకులకు బాధ్యత రాహిత్యం ఎక్కువ. డబ్బు అంటే అస్సలు విలువ లేదు. బ్రహ్మోత్సవం మూవీ ప్రారంభం అయ్యే సమయానికి స్క్రిప్ట్ రెడీగా లేదు. స్క్రిప్ట్ మొత్తం రెడీగా లేనిదే మనం షూటింగ్ కి వెళ్ళకూడదు.. స్క్రిప్ట్ లో ప్రోగ్రస్ ఎంత వరకు వచ్చింది అని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకి తాను ఈమెయిల్ పంపినట్లు వరప్రసాద్ తెలిపారు.

45
ఇప్పుడు కంట్రోల్ నిర్మాత చేతుల్లో లేదు
Image Credit : Asianet News

ఇప్పుడు కంట్రోల్ నిర్మాత చేతుల్లో లేదు

కానీ దర్శకుడు ఈమెయిల్ ని అస్సలు పట్టించుకోలేదు. సరైన స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ చేశారు. అందుకే ఆ సినిమా రిజల్ట్ అలా వచ్చింది అని వరప్రసాద్ తెలిపారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులు ఇదే విధంగా బాధ్యత లేకుండా, రూపాయి అంటే విలువ లేకుండా ఉంటారు. ఎన్టీఆరే, నాగేశ్వరరావు లాంటి హీరోలు సినిమాలు చేస్తున్నప్పుడు కంట్రోల్ మొత్తం ప్రొడ్యూసర్ చేతుల్లో ఉండేది. కానీ ఇప్పుడు కంట్రోల్ అంత దర్శకుడి చేతుల్లోకి వెళ్ళింది. అందుకే సరైన ఫలితాలు రావడం లేదు.

55
ఇండియా మొత్తంలో రాజమౌళి ఒక్కడే..
Image Credit : instagram

ఇండియా మొత్తంలో రాజమౌళి ఒక్కడే..

ఇండియా మొత్తంలో నిర్మాతకు విలువ ఇచ్చే దర్శకుడు ఒకే ఒక్కరిని చూశా. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తిరుగులేని స్టార్ డైరెక్టర్ కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. నిర్మాతకు ఆయన ఇచ్చే విలువ దగ్గరుండి చూశాను కాబట్టి చెబుతున్నా అని వరప్రసాద్ అన్నారు. ఈగ సినిమాని మేమే తమిళంలో రిలీజ్ చేశాం. ఆ టైంలో రాజమౌళి గారితో కలసి వర్క్ చేయడం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని వరప్రసాద్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved