MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది

Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది

Roja Selvamani: సినీ నటి రోజా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకు అస్సలు వేధింపులు ఎదురుకాలేదని రోజా అన్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2026, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి రోజా
Image Credit : Asianet News

నటి రోజా

నటి రోజా ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం తర్వాత నగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. బుల్లితెరపై జబర్దస్త్ లాంటి టీవీ షోలలో రోజా పాల్గొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఇండస్ట్రీలో వేధింపులు
Image Credit : Instagram/Roja Selvamani

ఇండస్ట్రీలో వేధింపులు

రోజా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవని, కాంప్రమైజ్ లు అడుగుతారని అంటుంటారు. అది నిజమేనా ? మీకు ఎప్పుడూ వేధింపులు ఎదురుకాలేదా ? అని యాంకర్ ప్రశ్నించారు. హీరోయిన్లకు వేధింపులు ఎదురవుతాయా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు. అందరిలా నేను కూడా విన్నాను అంతే.

Related Articles

Related image1
Suriya: సూర్య 'వీరభద్రుడు'.. ఈ సినిమాను కచ్చితంగా చూడటానికి 5 కారణాలు, మాస్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
Related image2
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
35
నా జోలికి ఎవ్వరూ రాలేదు
Image Credit : facebook/rk roja

నా జోలికి ఎవ్వరూ రాలేదు

నాకైతే వేధింపులు అస్సలు ఎదురుకాలేదు. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు అని రోజా తెలిపారు. రోజా తమిళంలో చామంతి అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆర్కే సెల్వమణి. తొలి చిత్రంతోనే సెల్వమణితో రోజా ప్రేమలో పడ్డారట. ఫస్ట్ మూవీతోనే సెల్వమణి నేను ప్రేమించుకోవడం ప్రారంభించాము. సెల్వమణి గారు ఆ టైంలో పాపులర్ డైరెక్టర్.

45
హీరోలు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు
Image Credit : our own

హీరోలు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు

పాపులర్ డైరెక్టర్ ప్రేమిస్తున్న అమ్మాయిని కావడంతో నన్ను అందరూ రెస్పెక్ట్ తో చూసేవారు. హీరోలు కూడా ఎవ్వరూ నాకు ప్రపోజ్ చేయలేదు. అలాంటిది ఇక వేధించడం ఏముంటుంది అని రోజా తెలిపారు. సెల్వమణి గారిని ప్రేమించడం కెరీర్ బిగినింగ్ లో నాకు రక్షణ గా నిలిచింది అని రోజా పేర్కొన్నారు.

55
నటనపై ఇష్టంతో ఇండస్ట్రీకి రాలేదు
Image Credit : facebook.com/rojaselvamanirk

నటనపై ఇష్టంతో ఇండస్ట్రీకి రాలేదు

నేను నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి రాలేదు. అనుకోకుండా వచ్చాను. కాబట్టి కచ్చితంగా నటించాలి, అవకాశాల కోసం ఎలాగైనా ప్రయత్నించాలి అనే మెంటాలిటీ తనకు లేదని రోజా అన్నారు. అందుకే ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు అని రోజా పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Recommended image2
Dooradarshini Review: దూరదర్శని మూవీ రివ్యూ.. వింటేజ్‌ విలేజ్‌ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Recommended image3
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Related Stories
Recommended image1
Suriya: సూర్య 'వీరభద్రుడు'.. ఈ సినిమాను కచ్చితంగా చూడటానికి 5 కారణాలు, మాస్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
Recommended image2
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved