MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు తెరపై మరో క్రేజీ హీరోయిన్, వరుస ఆఫర్లు కొట్టేస్తున్న అనిఖా సురేంద్రన్

తెలుగు తెరపై మరో క్రేజీ హీరోయిన్, వరుస ఆఫర్లు కొట్టేస్తున్న అనిఖా సురేంద్రన్

టాలీవుడ్ స్క్రీన్ పై మరో హీరోయిన్ క్రేజీ ఆఫర్లు కొట్టేస్తుంది. ఇప్పటికే శ్రీలీలా, కృతి శెట్టి లాంటి వారు చాలా తక్కువ టైమ్ లో.. మంచి ఇమేజ్ సాధించగా.. ఆదిశగా అడుగులు వేస్తోంది అనిఖా సురేంద్రన్

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 07 2023, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అజిత్ విశ్వాసం సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఆయన కూతురి పాత్రలో నటించిన అమ్మాయి.. అలా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. తన నటనతో.. క్యూట్ క్యూట్ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇక ఈ చిన్నారి అంతలోనే ఎదిగి హీరోయిన్ అవతారం ఎత్తింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా టార్గెట్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విశ్వాసం అనే డబ్బింగ్  సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు వారికి పరిచయం అయిన అనిఖా.. ది ఘోస్ట్‌ సినిమాతో టాలీవుడ్ కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలో టీనేజర్‌గా కనిపించింది. ఇక రీసెంట్‌గా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్  ప్రేక్షకులకు దగ్గరైంది కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్‌. 

36
anikha surendran

anikha surendran

ఇక బుట్ట బొమ్మ సినిమాతో అనిఖా టాలీవుడ్ కు మరిత దగ్గరయ్యింది. ఈ సినిమాలో అనిఖా యాక్టింగ్‌కు టాలీవుడ్ సినిమా ప్రేమికులు ఫిదా అయిపోతున్నారు. దాంతో టాలీవుడ్ లో ఆఫర్లు కూడా వరుస కట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

46

తెలుగులో హీరోయిన్‌గా ఈ ఒక్క సినిమాతోనే సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది అనిఖా. తన అందం.. నటనతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ కోసం స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఇక యంగ్ స్టార్ హీరోలు అనిఖాను తమ సినిమా కోసం బుక్ చేయమని అడుగుతున్నారట. 

56

ప్రస్తుతం అనిఖా  టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతే కాదు టాలీవుడ్ నుంచి  టాప్‌ నిర్మాణ సంస్థలు అకిఖాతో మల్టీపుల్‌ డీల్స్ కుదుర్చుకునే పనిలో ఉన్నాయట. ఇప్పటికే రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కోసం అనిఖా సురేంద్రన్‌ సైన్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయ.  విషయంలో యమా జోరుగా ప్రచారం జరుగుతోంది.  
 

66

టాలీవుడ్‌లో కృతిశెట్టి, శ్రీలీల సూపర్ క్రేజ్‌ సంపాదించుకుని.. బ్యాక్‌ టు బ్యాక్ సినిమా ఆఫర్లు కొట్టేశారు. ఇప్పుడు అనిఖా సురేంద్రన్‌ విషయంలో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image3
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved