టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు
మన స్టార్ హీరోల్లో కొంతమంది సరస్వతి పుత్రులే.. ఇక కొంత మంది నటనను వారసత్వంగా తీసుకొని యాక్టింగ్ స్కూల్స్ లోనే డిగ్రీలు అందుకున్నారు. పలువురి స్టార్ హీరోల విద్యార్హతలపై ఓ లుక్కేద్దాం..
మన స్టార్ హీరోల్లో కొంతమంది సరస్వతి పుత్రులే.. ఇక కొంత మంది నటనను వారసత్వంగా తీసుకొని యాక్టింగ్ స్కూల్స్ లోనే డిగ్రీలు అందుకున్నారు. పలువురి స్టార్ హీరోల విద్యార్హతలపై ఓ లుక్కేద్దాం..
మెగాస్టార్ చిరంజీవి: కొణిదెల శివప్రసాద్ గా నర్సాపూర్ YN కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్: హైదరాబాద్ st మేరీ కాలేజ్ లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసి వెంటనే యాక్టింగ్ పై దృష్టిపెట్టారు.
పవన్ కళ్యాణ్: ఇంటర్మీడియెట్
నాగార్జున: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ USA
ప్రభాస్ - బిటెక్
బాలకృష్ణ: డిగ్రీ, నిజాం కాలేజ్
మహేష్ బాబు - డిగ్రీ (కామర్స్)
విజయ్ దేవరకొండ: B.com బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్
మంచు విష్ణు: బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ , తిరుపతి విద్యానికేతన్
రామ్ చరణ్ : లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్
రవితేజ : బ్యాచులర్ ఇన్ ఆర్ట్స్ సిద్దార్థ కాలేజ్ విజయవాడ
అక్కినేని అఖిల్: థియేటర్ ఆర్ట్స్, హాలీవుడ్ 'ద లీ స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీ .
రానా: బారి జాన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్
నాని : వెస్లీ డిగ్రీ కాలేజ్ సికింద్రాబాద్
అల్లరి నరేష్: బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఫారిన్ ట్రేడ్
దగ్గుబాటి వెంకటేష్: MBA
అల్లు అర్జున్: BBA , MSR కాలేజ్ హైదరాబాద్
సాయి ధరమ్ తేజ్: MBA
నాగ చైతన్య: బికామ్
నితిన్: బిటెక్
మంచు మనోజ్: SOS యూనివర్సిటీ U.S.. డిగ్రీ