టాలీవుడ్ హీరోలు.. వారితో రొమాన్స్ చేసిన ఫస్ట్ హీరోయిన్లు!

First Published 28, Sep 2019, 3:37 PM

సినీతారలకు మొదటి చిత్రం ఎప్పటికి మధుర జ్ఞాపకంగానే ఉంటుంది. అలా తెలుగు హీరోల తొలిచిత్రాల్లో నటించిన హీరోయిన్లు వీళ్ళే!

ఎన్టీఆర్, రవీనా రాజ్ పుత్: ఎన్టీఆర్ కు జోడిగా నటించిన తొలి హీరోయిన్ రవీనా రాజ్ పుత్. వీరిద్దరూ నిన్ను చూడాలని చిత్రంలో జంటగా నటించారు.

మహేష్ బాబు, ప్రీతి జింతా: మహేష్ తొలి చిత్రం రాజకుమారుడులో బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది.

రవితేజ, మహేశ్వరి: రవితేజ సోలో హీరోగా పరిచయమైన తొలి చిత్రం 'నీ కోసం'. ఈ చిత్రంలో మహేశ్వరి హీరోయిన్ గా నటించింది.

పవన్ కళ్యాణ్, సుప్రియ: పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ హీరోయిన్ గా నటించింది.

ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన మొదట హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. ఈశ్వర్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు.

అల్లు అర్జున్, అదితి అగర్వాల్: గంగోత్రి చిత్రంలో బన్నీకి జోడిగా అదితి అగర్వాల్ నటించింది.

నితిన్, సదా : నితిన్ తొలి చిత్రం జయంలో సదా హీరోయిన్. సదాకు కూడా ఇదే ఫస్ట్ మూవీ.

నాని, కలర్స్ స్వాతి: నేచురల్ స్టార్ నాని తొలి చిత్రం అష్టాచమ్మా చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది.

వెంకటేష్, ఖుష్బూ: విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులులో ఖుష్బూ హీరోయిన్ గా నటించింది.

నాగార్జున, శోభన: కింగ్ నాగార్జునని టాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రం విక్రమ్. ఈ చిత్రంలో నాగ్ కి జోడిగా శోభన నటించింది.

చిరంజీవి, జయసుధ: మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదులో జయసుధ కథానాయికగా నటించారు.

రాంచరణ్, నేహా శర్మ: మెగా వారసుడిగా రాంచరణ్ ని వెండితెరకు పరిచయం చేసిన చిత్రం చిరుత. ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది.

రామ్, ఇలియానా: దేవదాసు చిత్రంలో రామ్, ఇలియానా జంటగా నటించారు. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ.

loader