MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓర చూపులతో వయ్యారాలు ఒలకబోస్తున్న సంయుక్త మీనన్, వైరల్ అవుతున్న మలబారు అందం..

ఓర చూపులతో వయ్యారాలు ఒలకబోస్తున్న సంయుక్త మీనన్, వైరల్ అవుతున్న మలబారు అందం..

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సంయుక్తా మీనన్. వరుసగా నాలుగు సినిమాల సక్సెస్ చూసిన బ్యూటీ.. తెలుగులో వరుస ఆఫర్లు కూడా సాధిస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2023, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇక సోషల్ మీడియాలో సంత్తా చాటడానికి సై అంటోంది సంయుక్తా మీనన్. కాని అందరు భామల్లా..హాట్ హాట్ పోజులకు మాత్రం కాస్త టైమ్ పట్టేట్టు ఉంది. సంయుక్తా చాలా పద్దతిగా డీసెంట్ గా ఫోటో షూట్లు చేస్తూ వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తెలుగునాట మలబారుఅందాలకు కొదవలేదు. కాని మలయాళ ముద్దుగుమ్మల్లో కొంత మందికి మాత్రమే.. టాలీవుడ్ లో స్టార్ డమ్ వచ్చింది. కాని ఇంత తక్కువ టైమ్ లో... ఇంత సక్సెస్ అందుకున్న హీరోయిన్ మాత్రం సంయుక్తానే. 

38

రీసెంట్ గా సంయుక్తా మీననో సాయి ధరమ్ తేజ్ జంటగా విరూపాక్ష మూవీలో నటించి మెప్పించింది. ఈసినిమా  బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్ కు లక్కీ హీరోయిన్ గా మారి సూపర్ సక్సెస్ ఇచ్చింది సంయుక్తా. 

48

విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది.

58

ఇక అంతకు ముందు టాలీవుడ్ లో మూడు వరుస విజయాలతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేసింది సంయుక్తా మేనన్.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ తో తెలుగు తెరపైకి వచ్చిన ఈబ్యూటీ...  ఆతరువాత వెంటనే కల్యాణ్ రామ్ జంటగా..బింబిసారసినిమాతో సూపర్ హిట్ కొట్టింది. 

68

ఇక ధనుష్ హీరోగా పాన్ ఇండియా మూవీ సార్ లో నటించి.. తన నటనతో మెప్పాంచడమే కాకుండా.. మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి.. హ్యాట్రిక్ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదులక్కీ హీరోయిన్ అన్న ముద్ర కూడా వేయించుకుంది బ్యూటీ. దాంతో సంయుక్తా ఉంటే చాలు అనుకుంటూ.. హీరోలంతా ఆమె డేట్స్ కోసం ఎదరు చూస్తున్నారు. 

78

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సంయుక్తా మీనన్. వరుసగా నాలుగు సినిమాల సక్సెస్ చూసిన బ్యూటీ.. తెలుగులో వరుస ఆఫర్లు కూడా సాధిస్తోంది. 

88

టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అన్న పేరు పడిపోయింది సంయుక్తకు . ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి.. కాని ఆమె ఆలోచించి అడుగులు వేస్తోంది. ఈటైమ్ లోనే చాలా మంది హీరోయిన్లు తమ తప్పుడు నిర్ణయాల వల్ల కెరీర్ ను పొగొట్టుకున్నారు. దాంతో సంయుక్త మాత్రం..కాస్త ఆలోచించి.. మంచి సినిమాలు చేస్తే.. టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం అవుతుందని చెప్పవచ్చు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?
Recommended image2
Surekha Vani: నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, రెండో పెళ్లిపై సురేఖావాణి కామెంట్స్.. వాళ్ళ మాటలకు భయపడితే కష్టమే
Recommended image3
Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved