మెగజీన్ కోసం బౌండరీలు బ్రేక్ చేసిన మెహరీన్.. ఇది మామూలు ఫెస్టివల్ కాదు.. పండగే
అందాల హీరోయిన్ మెహరీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అవకాశాల కోసం తన అందాలను నమ్ముకుంటుంది. లేటెస్ట్ గా నెక్ట్స్ లెవల్ షో చేసింది.

`ఎఫ్ 3` బ్యూటీ మెహరీన్ వెండితెరపై అందాల సునామీ సృష్టించింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మైండ్ బ్లాక్ చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఇచ్చిన ట్రీట్ మతిపోయేలా ఉంది. మెహరీన్‌ని ఇలా చూస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదు అనేంతగా ఉండటం విశేషం.
తాజాగా మెహరీన్ `వరా` అనే మెగజీన్ కోసం ఫోటో షూట్ చేసింది. కవర్ పేజీ కోసం ఆమె తన అందాల విందుని వడ్డించింది. ఉబికి వస్తోన్న క్లీవేజ్ అందాలతో బోల్డ్ గా పోజులిచ్చింది. కళ్లతోనే మత్తెక్కిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేసేలా ఉండటం విశేషం.
మెహరీన్.. కెరీర్ ఇటీవల గాడి తప్పింది. ఆమెకి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. ఒకటి అరకే పరిమితమయ్యింది. ఓ రకంగా ఆఫర్ల విషయంలో స్ట్రగుల్ అవుతుంది. ఆమె చివరగా `స్పార్క్` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యిందనే విషయం కూడా జనాలకు తెలియకపోవడం గమనార్హం.
మెహరీన్ కెరీర్ గాడి తప్పడానికి కారణం ఆమెకి సక్సెస్‌లు లేవు. దీంతోపాటు పెళ్లి అంటూ కొన్ని రోజులు అటు ఫోకస్‌పెట్టింది. సినిమాలను లైట్ తీసుకుంది. దీంతో ఈ బ్యూటీని మేకర్స్ పట్టించుకోలేదు. మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని ఇటు వైపు వచ్చింది. కానీ ఆఫర్లు లేదు.
ఈ నేపథ్యంలో ఆఫర్ల కోసం ఈ బ్యూటీ అందాల విందు చేస్తుంది.డోస్ పెంచి షాకిస్తుంది. ఓ వైపు వరుసగా గ్లామర్ ఫోటో షూట్లు, మరోవైపు మెగజీన్ల కోసం అందాలను ఎరగా వేస్తుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
మెహరీన్ 2016లో నానితో `కృష్ణ గాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` చిత్రాల విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత `ఎఫ్2` తప్ప హిట్ లేదు. `ఎఫ్3` కూడా ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడలో ఓ సినిమా చేస్తుంది.