- Home
- Entertainment
- Eesha Rebba photos: రెచ్చగొట్టే ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగు బ్యూటీ.. వయ్యారాలు ఒలికిస్తూ..
Eesha Rebba photos: రెచ్చగొట్టే ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగు బ్యూటీ.. వయ్యారాలు ఒలికిస్తూ..
తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.
తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు.
గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది.
సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోస్ చాలా నాటీగా ఉన్నాయి. పర్పుల్ కలర్ డ్రెస్ లో మత్తుగా ఇచ్చిన ఫోజులు హీట్ పెంచే విధంగా ఉన్నాయి.
కుర్రాళ్ళని ఆకర్షించడం కోసమే ఈషా వయ్యారాలు ఒలికిస్తోందా అన్నట్లుగా ఆమె ఫోజులు ఉన్నాయి. మెస్మరైజ్ చేసే స్టిల్స్ తో ఈషా అదరగొడుతోంది. ఇలా ఆమె క్యాజువల్ గా ఇచ్చిన ఈ స్టిల్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.