ఒక్క ఏడాదిలో 10కి పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ యాక్టర్స్

First Published 12, Jun 2019, 10:45 AM IST

తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన హీరోలపై ఒక లుక్కేద్దాం పదండి. 

ప్రస్తుత రోజుల్లో హీరోలు ఏడాదికో సినిమా చేస్తే మాహా గొప్ప.. స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే ఏడాదిన్నర సమయం పడుతోంది. కానీ అప్పట్లో టాప్ స్టార్స్ ఒక ఏడాదిలో 10 నుంచి 15 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు.

అప్పటికి ఇప్పటికి అంచనాలు.. బడ్జెట్.. కథ.. మేకింగ్.. ఇలా అన్ని విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి సమయంలో కూడా పెద్ద మార్పులే వచ్చాయి. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన హీరోలపై ఒక లుక్కేద్దాం పదండి.

350కి పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ 1970లో 17 సినిమాలను విడుదల చేసి ఆ తరువాత 11 సినిమాలను రిలీజ్ చేశారు.

1964లో సీనియర్ ఎన్టీఆర్ నుంచి 17 సినిమాలు వచ్చాయి. ఆ తరువాత రెండు సార్లు ఒక ఏడాదిలో 10 సినిమాలను ఆడియెన్స్ కి అందించారు.

కృష్ణం రాజు 1974లో 17 సినిమాలను రిలీజ్ చేశారు

1988లో రాజేంద్ర ప్రసాద్ 17 సినిమాలను విడుదల చేశారు

1980లో మెగాస్టార్ చైరంజీవి 14 సినిమాల్లో కథానాయకుడిగా కనిపించారు.

1960, 1971, 1984లలో అక్కినేని నాగేశ్వర రావ్ 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మినిమమ్ ఏడాదికి 7 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు.

1980లలో శోభన్ బాబు నుంచి 12 సినిమాలు విడుదలయ్యాయి.

ఈ జనరేషన్ లో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన హీరో అల్లరి నరేష్ ఒక్కడే.  2008లో నరేష్ నటించిన 8 సినిమాలు రిలీజయ్యాయి.

1987లో బాలకృష్ణ 7 సినిమాలు రిలీజ్ చేశారు

1996లో మంచి ఫామ్ లో ఉన్న జగపతి హీరోగా 6 సినిమాల్లో కనిపించారు

1988లో వరుస హిట్స్ 10 సినిమాలను రిలీజ్ చేసిన శ్రీకాంత్ 2005 వరకు మినిమమ్ ఏడాదికి 5 నుంచి 7 సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్లాడు.

వెంకటేష్ కూడా 1996లో  8 సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నప్పటికీ అందులో 6 సినిమాలు అదే సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి.

1986లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన కెరీర్ మొదట్లో మినిమమ్ 5 సినిమాలు ఒక ఏడాదిలోనే విడుదలయ్యే విధంగా ప్లాన్ చేసుకునేవారు.

loader