డిజాస్టర్ హీరోలు: ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

First Published 15, Mar 2019, 4:01 PM

ఒక్క హిట్టు దొరికితే చాలు అనే యువ హీరోలు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. గత కొంత కాలంగా వరుస డిజాస్టర్స్ ను ఎదుర్కొంటున్న హీరోలు ప్రస్తుతం ఏంచేస్తున్నారో ఓ లుక్కేద్దాం పదండి. 

గోపీచంద్: గౌతమ్ నంద - పంతం అలాగే అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలతో కూడా ఈ డైనమిక్ హీరోకు పరాభవం తప్పలేదు. ప్రస్తుతం తిరు డైరెక్షన్స్ లో ఒక యాక్షన్ మూవీతో గోపి బిజీగా ఉన్నాడు.

సాయి ధరమ్ తేజ్: గత ఆరు సినిమాలు మెగా మేనల్లుడి కెరీర్ పై గట్టిదెబ్బే కొట్టాయి. ప్రస్తుతం చిత్రలహరిపై కుర్ర హీరో ఆశలు పెట్టుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లరి నరేష్: ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్స్ అందుకునే అల్లరి హీరో ఇప్పుడు అవకాశాలను అందుకోవడమే కష్టంగా ఉంది, మహేష్ మహర్షి సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. మరి ఆ సినిమా మనోడికి ఎంతవరకు బూస్ట్ ఇస్తుందో చూడాలి.

నిఖిల్ సిద్దార్థ్:కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అందుకున్న ఈ హీరో నెక్స్ట్ సినిమా అర్జున్ సురవరం రిలీజ్ కు రెడీ ఉంది. ఆ తరువాత కార్తికేయ సీక్వెల్ ను లైన్ లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.

నా పేరు సూర్య సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ లో చాలా రోజుల తరువాత ప్లాప్ అందుకున్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ - సుకుమార్ డైరెక్షన్ లో సినిమాలను వదిలేందుకు రెడీ అవుతున్నాడు.

బాలకృష్ణ: ఎన్టీఆర్ బయోపిక్ తో కోలుకోలేని నష్టాలను చూసిన ఈ సీనియర్ నటుడు బోయపాటి ప్రాజెక్ట్ తో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.

మంచు విష్ణు: ఓటర్ సినిమాతో రెడీగా ఉన్న ఈ మంచు బ్రదర్ హిట్టు చూసి ఏళ్ళు దాటింది.

మంచు మనోజ్: కెరీర్ లో సరైన బాక్స్ ఆఫీస్ హిట్ లేని ఈ హీరో ఇంకా మరో సినిమాను స్టార్ చేయలేదు.

రామ్: నేను శైలజా సినిమాతో సెట్టయ్యాడు అనుకునేలోపే ఆ తరువాత చేసిన ప్రయోగాలు దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.

రవితేజ: రాజా ది గ్రేట్ తో వచ్చిన లక్కు మాస్ రాజ దగ్గర ఎంతో కాలం నిలవలేదు.,. ప్రస్తుతం విఐ. ఆనంద్ తో పాటు మరో కమర్షియల్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు.

అఖిల్: అక్కినేని వారసుడిపై ప్రతిసారి అంచనాలు తలకిందులు అయ్యేలా చేస్తున్నాయి. మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని కథలను వింటున్నాడు. నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తో వచ్చే అవకాశం ఉంది.

సవ్యసాచి తో డిజాస్టర్ అందుకున్న నాగచైతన్య కూడా ప్రస్తుతం సక్సెస్ కోసం ఆశాలన్ని మజిలీ సినిమాపైన పెట్టుకున్నాడు. వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కానుంది.

నితిన్: లై సినిమాతో గట్టిదెబ్బ తిన్న నితిన్ ఛల్ మోహనరంగతో కూడా సెట్టవ్వలేకపోయాడు. ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చలో దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు.

నాని: కృష్ణార్జున యుద్ధం - దేవ దాస్ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో ఆడకపోవడంతో నాని మార్కెట్ పడిపోయింది. ప్రస్తుతం జెర్సీ అలాగే  విక్రమ్ కుమార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సందీప్ కిషన్: ఈ యువ హీరో కూడా సక్సెస్ ని చూసి ఏళ్ళు దాటింది. ప్రస్తుతం నిను వీడని నేనే అనే డిఫరెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

కుమారి 21F వరకు రాజ్ తరుణ్ రేంజ్ ఒక లెవెల్లో నడిచింది. ఆ తరువాత రొటీన్ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఛలో సినిమాతో గత ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న నాగశౌర్య ఆ సినిమా తరువాత వరుసగా రిలీజ్ చేసిన మూడు సినిమాలు బోల్తా పడ్డాయి. ప్రస్తుతం నందిని రెడ్డి - సమంత కాంబోలో వస్తోన్న ఓ బేబీ ఎంత సక్కగున్నావే సినిమా చేస్తున్నాడు. అలాగే సుకుమార్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమాలో కూడా నాగశౌర్య నటిస్తున్నాడు.