బాక్స్ ఆఫీస్ హీరోస్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్

First Published 14, Sep 2019, 10:22 AM

ప్రతి స్టార్ హీరో కెరీర్ లో బాక్స్ ఆఫీస్ సినిమాతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక టాప్ డిజాస్టర్స్ సినిమాలు వారి కెరీర్ లోనే మరచిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్కేద్దాం..

నాని - కోలీవుడ్ దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేసిన జెండా పై కపిరాజు భారీ అంచనాలతో తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజయింది.  2015లో విడుదలైన ఈ సినిమా పెట్టిన బడ్జెట్ లో సగం కూడా వెనక్కి తీసుకురాలేదు.

పవన్ కళ్యాణ్ - ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో అజ్ఞాతవాసి కూడా ఒకటి. బారి అంచనాల నడుమ గత ఏడాది మొదట్లో వచ్చిన ఈ సినిమా 90కోట్లతో రూపొందగా 57 కోట్ల షేర్స్ మాత్రమే అందాయి.

మహేష్ బాబు - స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక నష్టాలను కలుగజేసింది. స్పైడర్ 124కోట్ల థ్రియేటికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా 49కోట్ల షేర్స్ ని మాత్రమే అందించింది.

జూనియర్ ఎన్టీఆర్ - నరసింహుడు , శక్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతను దెబ్బ కొడతాయని ఎవరు ఊహించలేదు .

రామ్ చరణ్ - ఆరెంజ్ సినిమా ఈ మెగా పవర్ స్టార్ కెరీర్ లో మరచిపోలేని సినిమా. ఆ సినిమా నిర్మాత నాగబాబుకు పెట్టిన బడ్జెట్ లో 60%శాతానికి పైగా నష్టాలను చూపించింది.

మెగాస్టార్ చిరంజీవి - మెగాస్టార్ కెరీర్ లో చాలా వరకు అన్ని సినిమాలు కమర్షియల్ గా ఎంతో కొంత లాభాలని అందించినవే. కానీ అంజి సినిమా మాత్రం మెగా స్టార్ కెరీర్ లో అత్యధిక నష్టాలను అందించిన సినిమాగా నిలిచింది.

ప్రభాస్ - చక్రం - కృష్ణవంశీ చెప్పిన ఈ కథను ఎంతో నచ్చి చేసిన ప్రభాస్ షూటింగ్ మధ్యలోనే ఆ సినిమా రిజల్ట్ ని ఊహించేశాడు. ప్రభాస్ కెరీర్ లో పెట్టిన బడ్జెట్ కి ఇదే అతి తక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది.

గోపీచంద్ - రారాజు - ఒంటరి సినిమాలతో పాటు రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా గోపి మార్కెట్ ని దెబ్బ కొట్టాయి.

వెంకటేష్ - షాడో వెంకీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. నిర్మాతలను కోలుకోనివ్వకుండా దాదాపు 70% నష్టాలను మిగిల్చింది.

రవితేజ - షాక్ - హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వర్మ ఆలోచనలతో సక్సెస్ ట్రాక్ మిస్సయ్యింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్ డిజాస్టర్

వరుడు - అల్లు అర్జున్ కెరీర్ లో మినిమమ్ నష్టాల నుంచి కాపాడిన సినిమాలే ఉన్నాయి. కానీ వరుడు మాత్రం నిర్మాత డివివి దానయ్య ఆదాయానికి గండి గట్టిగానే కొట్టింది.

loader