MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు

Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు

టాలీవుడ్ లో అగ్ర హీరోల కుమార్తెలు వివిధ రంగాలలో బిజీగా ఉన్నారు. కొందరు ఇండస్ట్రీలో సెటిల్ అయితే మరికొందరు కుటుంబ బాధ్యతలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో అగ్ర హీరోల కుమార్తెలలో ఎవరు అత్యంత ధనవంతులు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 19 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ హీరోల కుమార్తెలు
Image Credit : Asianet News

టాలీవుడ్ హీరోల కుమార్తెలు

టాలీవుడ్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలో ఎక్కువగా రాణిస్తున్నారు. అయితే అగ్ర హీరోల కుమార్తెలు అందరూ ఇండస్ట్రీలో లేరు. కొంత మంది ఉన్నప్పటికీ నటీమణులుగా రాణిస్తున్నది మాత్రం కొందరే. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లకు కుమార్తెలు ఉన్నారు. అగ్ర హీరోల కుమార్తెలలో ఎవరు రిచెస్ట్ చర్చ జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వ్యాపారాల్లో బ్రాహ్మణి, ఇండస్ట్రీలో సుష్మిత
Image Credit : our own

వ్యాపారాల్లో బ్రాహ్మణి, ఇండస్ట్రీలో సుష్మిత

చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా రాణిస్తున్నారు. మొన్ననే మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి.. తన మామగారు సీఎం చంద్రబాబు, భర్త నారా లోకేష్ కి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కి ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. బ్రాహ్మణి పేరుపై హెరిటేజ్ ఫుడ్స్ లో భారీగా షేర్స్ ఉన్నాయి. 2024 ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ ఎన్నికల అఫిడవిట్ లో తన వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల విలువ 500 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు.

35
వీళ్ళని మించే ధనవంతురాలు
Image Credit : our own

వీళ్ళని మించే ధనవంతురాలు

ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నెట్ వర్త్ 100 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచానా ఉంది. అంత మాత్రాన సుష్మిత, నారా బ్రాహ్మణి స్టార్ హీరోల కుమార్తెలలో అత్యంత ధనవంతులు ఏమీ కాదు. మరో స్టార్ హీరో కుమార్తె కూడా ఉన్నారు. ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కుమార్తెలు సరితూగరు అనే చెప్పాలి.

45
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతి
Image Credit : Instagram/Ashok Galla

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతి

వీళ్ళ ఆస్తులు వందల కోట్లల్లో ఉంటే ఆమె ఆస్తి మాత్రం వేల కోట్లల్లో ఉంటుంది. ఆమె ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతి ఘట్టమనేని. ఆమె మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ సతీమణి. అమర్ రాజా గ్రూప్ సంస్థ వీళ్ళ కుటుంబానికి చెందిందే. గతంలో గల్లా జయదేవ్ తన ఆస్తుల విలువ 700 కోట్లుగా ప్రకటించారు. అయితే అమర్ రాజా గ్రూప్ సంస్థ విలువ 25 వేల కోట్ల పైనే ఉంటుంది అని అంచనా.

55
వేలకోట్ల ఆస్తి
Image Credit : Youtube/ Sheyas Media

వేలకోట్ల ఆస్తి

ఈ కంపెనీలో గల్లా ఫ్యామిలీ షేర్ల విలువ 8000 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో మెజారిటీ వాటా పద్మావతి ఘట్టమనేనిదే అనే ప్రచారం ఉంది. ఈ లెక్కన చూస్తే ఆమె వేల కోట్లకు అధిపతి. కానీ పద్మావతి ఎప్పుడూ మీడియా ముందు కనిపించడం, మీటింగ్స్ లో హడావిడి చేయడం ఉండదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Recommended image2
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Related Stories
Recommended image1
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Yami Gautam: తరుణ్, నితిన్, శిరీష్ తో అన్నీ ఫ్లాపులే.. జాతీయ ఉత్తమ నటి యామి గౌతమ్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved