MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ramayana Leak: రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్, రామాయణ టీమ్ కు బిగ్ షాక్..

Ramayana Leak: రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్, రామాయణ టీమ్ కు బిగ్ షాక్..

Ramayana Leak: అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 19 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రామాయణ టీమ్ కు బిగ్ షాక్..
Image Credit : Asianet News

రామాయణ టీమ్ కు బిగ్ షాక్..

బాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 'రామాయణ' సినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, అధికారికంగా ట్రైలర్ రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో కొన్ని క్లిప్స్ లీక్ అయ్యాయి. దీంతో నటీనటుల ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్
Image Credit : Asianet News

రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నా, ప్రస్తుతం అందరి దృష్టి రావణుడిగా నటిస్తున్న యశ్, సీతగా నటిస్తున్న సాయి పల్లవిపైనే ఉంది. లీకైన ట్రైలర్ క్లిప్స్‌లో యశ్ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రావణుడి పాత్రలో యశ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాత్రకు యశ్ పూర్తి న్యాయం చేస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
34
సాయి పల్లవి లుక్ పై నెటిజన్ల కామెంట్స్..
Image Credit : Asianet News

సాయి పల్లవి లుక్ పై నెటిజన్ల కామెంట్స్..

ఈ చిత్రంలో సీత పాత్రలో నటి సాయి పల్లవి లుక్ అద్భుతంగా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆమె సహజ నటన పాత్రకు ప్రాణం పోస్తుందని అంచనాలు పెరిగాయి. యశ్, సాయి పల్లవి పాత్రల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. లీకైన వీడియో క్లిప్స్‌లో రణ్‌బీర్ కపూర్ ఉన్నప్పటికీ, యశ్, సాయి పల్లవి హైలైట్‌గా నిలిచారు.
44
అధికారిక ప్రకటనకు ముందే
Image Credit : Asianet News

అధికారిక ప్రకటనకు ముందే

అధికారిక ప్రకటనకు ముందే పాత్రల లుక్స్ బయటకు రావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారినా, వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ లీక్‌పై చిత్ర బృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, రిలీజ్‌కు ముందే ఈ రేంజ్‌లో బజ్ క్రియేట్ అవ్వడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రేక్షకులు ఇప్పుడు అధికారిక ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image3
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
Manchu Lakshmi: మంచు లక్ష్మి భర్త ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎక్కడుంటాడు, ఏం చేస్తాడో తెలుసా?
Recommended image2
Indraja Remuneration: జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సంచలనం.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved