MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Tollywood Couples: ఫ్లాప్ సినిమాలతో పరిచయం.. ప్రేమ పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా సూపర్ హిట్టైన జంటలు

Tollywood Couples: ఫ్లాప్ సినిమాలతో పరిచయం.. ప్రేమ పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా సూపర్ హిట్టైన జంటలు

Tollywood Couples: ఫ్లాప్ సినిమాల్లో నటించిన టాలీవుడ్ ఆన్ స్క్రీన్ జోడీలు ఆ తర్వాత రియల్ లైఫ్ జోడీలుగా మారారు. మహేష్ నుంచి నారా రోహిత్ వరకు తమ ఫ్లాప్ సినిమాల హీరోయిన్లని ప్రేమించారు.  

2 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2026, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tollywood Couples
Image Credit : Asianet News

Tollywood Couples

టాలీవుడ్ లో కొంతమంది హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. సినిమాలతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడం ఆ తర్వాత వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే కాస్త విచిత్రంగా కొంతమంది హీరో హీరోయిన్ల మధ్య ఫ్లాప్ సినిమాలతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారి రియల్ లైఫ్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఆ జంటలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నారా రోహిత్ - సిరి లెల్లా
Image Credit : Asianet News

నారా రోహిత్ - సిరి లెల్లా

నారా రోహిత్, సిరి లెల్లా ప్రతినిధి 2 చిత్రంలో జంటగా నటించారు. ఈ మూవీతో ఏర్పడ్డ పరిచయమే వీరి మధ్య ప్రేమగా మారింది. గతేడాది వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రతినిధి 2 మూవీ మాత్రం ఫ్లాప్ అయింది.

Related Articles

Related image1
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Related image2
Balakrishna: బాంబు పేల్చిన ఊర్వశి రౌతేలా, వాలంటైన్స్ డే రోజు బాలకృష్ణ ఏం చేశారో తెలుసా..ఫ్యూజులు అవుట్
36
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
Image Credit : our own

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

మిస్టర్ అనే అట్టర్ ఫ్లాప్ మూవీలో తొలిసారి వరుణ్ తేజ్, లావణ్య జంటగా నటించారు. నాలుగేళ్లపాటు రహస్య ప్రేమికులుగా ఉన్న వీరు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఒక కొడుకు సంతానం.

46
మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్
Image Credit : stockPhoto

మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్ మహేష్ బాబు, నమ్రత. వీరిద్దరూ వంశీ చిత్రంలో జంటగా నటించారు. ఆ మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంతోనే మహేష్, నమ్రత మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటై టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా మారారు.

56
వరుణ్ సందేశ్ - వితికా షెరు
Image Credit : Vithika Sheru/Instagram

వరుణ్ సందేశ్ - వితికా షెరు

ఒకప్పుడు వరుణ్ సందేశ్ కి యువతలో మంది క్రేజ్ ఉండేది. హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో వరుణ్ సందేశ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అతడి క్రేజ్ తగ్గుతూ వచ్చింది. పడ్డానండీ ప్రేమలో మరి అనే చిత్రంలో వరుణ్ సందేశ్, వితిక జంటగా నటించారు. ఈ మూవీతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీనితో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

66
రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియా
Image Credit : Riteish Deshmukh Face Book

రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియా

జెనీలియా టాలీవుడ్ చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ బాలీవుడ్ కి చెందిన నటుడు. వీరిద్దరూ తుజే మేరీ సనమ్ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. వివాహం చేసుకుని ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Recommended image2
Balakrishna: బాంబు పేల్చిన ఊర్వశి రౌతేలా, వాలంటైన్స్ డే రోజు బాలకృష్ణ ఏం చేశారో తెలుసా..ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved