MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు

CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు

సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కోట్ సూట్‌లో కనిపించిన విజయ్, ఇప్పుడు సడెన్‌గా పట్టు పంచెకట్టులో దర్శనమిచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 29 2026, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Vijay Dress Code Changed
Image Credit : X

Vijay Dress Code Changed

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, 'తమిళగ వెట్రి కళగం' పార్టీతో బరిలోకి దిగారు. ఆయన వేసుకున్న డ్రెస్సే ప్రచారంలో ఓ ట్రెండ్‌గా మారింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కోట్ సూట్‌లో విజయ్
Image Credit : CM Vijay FB

కోట్ సూట్‌లో విజయ్

ఈ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' పార్టీ 108 స్థానాల్లో గెలిచి, మిత్రపక్షాల సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా, ఆయన కోట్ సూట్‌లో కనిపించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు.

Related Articles

Related image1
Surekha Konidela: చిరంజీవి భార్య సురేఖ ముందు డ్రామాలు ఆడిన నటుడు.. ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది
Related image2
OTT Movies: ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే, సైలెంట్ కిల్లర్ గా అల్లాడించిన జ్యోతిక..అస్సలు మిస్ కావద్దు
34
పంచె కట్టులో సీఎం లేటెస్ట్ లుక్
Image Credit : X

పంచె కట్టులో సీఎం లేటెస్ట్ లుక్

సీఎంగా బాధ్యతలు చేపట్టాక రోజూ వెస్టర్న్ స్టైల్ కోట్ సూట్‌లో కనిపించిన విజయ్, ఇవాళ సచివాలయానికి సంప్రదాయ పట్టు పంచె, చొక్కాలో వచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
44
మేనేజర్ జగదీష్ ఇంటి గృహప్రవేశానికి హాజరైన విజయ్
Image Credit : X

మేనేజర్ జగదీష్ ఇంటి గృహప్రవేశానికి హాజరైన విజయ్

తన మేనేజర్ జగదీష్ ఇంటి గృహప్రవేశానికి హాజరైన విజయ్, అదే సంప్రదాయ దుస్తుల్లో సచివాలయానికి వచ్చారు. ప్రస్తుతం పట్టు పంచెకట్టులో ఉన్న సీఎం విజయ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'మాడ్రన్ లుక్‌లో అయినా, ట్రెడిషనల్ లుక్‌లో అయినా మాస్' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే, సైలెంట్ కిల్లర్ గా అల్లాడించిన జ్యోతిక..అస్సలు మిస్ కావద్దు
Recommended image2
Jailer 2: రజనీకాంత్‌ జైలర్ 2 నుంచి షారుఖ్ ఔట్? ఆయన ప్లేస్‌లో మరో స్టార్ హీరో ఎంట్రీ ?
Recommended image3
Malaika Arora: తెలివి తక్కువ, సౌండ్ చాలా ఎక్కువ.. ట్రోలర్స్‌కి ఇచ్చిపడేసిన మలైకా..
Related Stories
Recommended image1
Surekha Konidela: చిరంజీవి భార్య సురేఖ ముందు డ్రామాలు ఆడిన నటుడు.. ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది
Recommended image2
OTT Movies: ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే, సైలెంట్ కిల్లర్ గా అల్లాడించిన జ్యోతిక..అస్సలు మిస్ కావద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved